భర్త ఆస్తిలో భార్యకూ సమాన హక్కు..

నవతెలంగాణ-హైదరాబాద్ : కుటుంబ బాధ్యతలను భార్య చక్కబెట్టడం వల్లే ఒత్తిడి లేకుండా భర్త బయటకు వెళ్లి పనిచేయగలడని.. అంటే భర్త సంపాదనకు పరోక్షంగా భార్య సహకరిస్తుందని మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యానించింది. అందువల్ల భర్త సంపాదించిన ప్రతీ ఆస్తిలోనూ భార్యకు సమాన వాటా ఉంటుందని స్పష్టం చేసింది. అమ్మాళ్ అనే గృహిణి దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన న్యాయమూర్తి ఈమేరకు తీర్పు వెలువరించారు. తీర్పులో భాగంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో కుటుంబ వ్యవస్థలో భార్యల భాగస్వామ్యాన్ని ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా గుర్తించే చట్టం లేదని జస్టిస్ కృష్ణన్ రామసామి పేర్కొన్నారు. కుటుంబ ఆస్తులు సంపాదించడానికి భర్త పడే కష్టంలో భార్య పరోక్షంగా సహకరిస్తుందని చెప్పారు. ఇంటి పనులు, ఇంట్లో వాళ్ల బాధ్యతలను భార్య చక్కబెట్టడం వల్లే భర్త ఒత్తిడి లేకుండా పనిచేయగలడని అన్నారు. ఇంటి బాధ్యతల ఒత్తిడి లేకుండా చేస్తూ భర్త సంపాదనలో పరోక్షంగా భార్య కూడా భాగస్వామ్యం అవుతోందని వివరించారు. ఈ విషయంలో చట్టాలు లేకున్నా భార్య కష్టాన్ని ఈ కోర్టు గుర్తిస్తోందని జస్టిస్ కృష్ణన్ రామసామి చెప్పారు. దశాబ్దాల పాటు కుటుంబాన్ని, పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటూ గడిపినా తన సొంతమంటూ చెప్పుకోవడానికి భార్యకు ఏమీ మిగలదని జస్టిస్ కృష్ణన్ రామసామి పేర్కొన్నారు. కుటుంబ సంక్షేమం కోసం భార్యాభర్తలు ఇద్దరూ సమానంగా కష్టపడతారని, ఆస్తుల సంపాదనలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇద్దరి శ్రమా ఉంటుందని చెప్పారు. ఈ క్రమంలో మరణించిన భర్త పేరుతో ఉన్న ఆస్తుల్లో భార్యకూ సమాన వాటా ఇవ్వాలని జస్టిస్ కృష్ణన్ రామసామి తీర్పు వెలువరించారు.

Spread the love
Latest updates news (2024-07-19 16:47):

taking KCN viagra at 40 | 3iB black ant male enhancement for sale | gnc vitamin Iot shoppe near me | 3Yb women react to big penis | do over the counter testosterone boosters yv8 work | can a swollen hN1 prostate cause erectile dysfunction | sprout female viagra doctor recommended | big sale limbaugh viagra | how long does it take to ejaculate on viagra GkH | noxaprin big sale male enhancement | is viagra sold over uW0 the counter | does anything Lun increase penis size | C1T increase your sperm volume | anxiety sildenafil citrate otc | rL8 brain pep side effects | surge rx male enhancement BlR pills | horse online shop hardon | increase RAn penile sensitivity cream | erectile dysfunction symptoms yOx nhs | viagra cost in mexico yGb | how to boost m9x estrogen naturally | post covid cCS erectile dysfunction | is cialis more effective WsV than viagra | free trial otent drug list | hallax male enhancement cbd oil | girth for sale penis surgery | where can you RhT buy pain pills online | how many stamina vessels can OYF you get | doctor recommended sildenafil oral | xfm side effects of extenze plus | top 5 male Too enhancement pills 2017 | do growth pills work FOC | meijer xpG male enhancement pills | gnc max test MlA xtreme | ginseng for erectile dysfunction treatment 4yN | what xIn can viagra do for me | best male penis enlargement pills uXX 2018 | man sex 6LQ with men | if you use viagra will you always need it 4yb | erectile dysfunction and rsS porn reddit | cbd oil ill store | Dlw penis injection for growth | tgU natural contraceptive herbs male | can a 19 year old have erectile dysfunction ov9 | genuine vitamins for erections | how qSF to get a man with erectile dysfunction hard | turkish aphrodisiac official | male enhancement south wET africa | average age of VOP viagra user | how old Aqr should you be to take viagra