మహిళా కమిషన్‌ నిష్పక్షపాతంగా ఉండాలి

– వైఎస్‌ఆర్‌టీపీ మహిళా విభాగం అధ్యక్షులు కవిత
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
మహిళా కమిషన్‌ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని వైఎస్‌టీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షులు గడిపల్లి కవిత ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.అధికార పార్టీకి కమిషన్‌లా మారకూడదని తెలిపారు. ఈ మేరకు ట్యాంక్‌బండ్‌పై ఉన్న అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందించారు. కేసీఆర్‌ కూతురు కవితపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే స్పం దించిన రాష్ట్ర మహిళా కమిషన్‌ షర్మిలపై అదే తరహాలో వ్యాఖ్యలు చేసిన ప్పుడు ఎందుకు స్పందించలేదని కవిత ప్రశ్నించారు.

 

Spread the love