సొంత కథలా ఫీల్‌ అవుతారు

ఆనంద్‌ దేవరకొండ, విరాజ్‌ అశ్విన్‌, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రం ‘బేబీ’. ‘కలర్‌ ఫోటో’ని ప్రొడ్యూస్‌ చేసిన సాయి రాజేష్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫీల్‌ గుడ్‌ లవ్‌ స్టోరీ ఈనెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తన పుట్టిన రోజు సందర్భంగా నిర్మాత ఎస్‌కేఎన్‌ మీడియాతో మాట్లాడుతూ, ‘ఈ సినిమా హై ఇంటెన్స్‌ ఎమోషనల్‌ ప్రేమ కథ. సంగీతం కూడా చాలా బాగుంటుంది. ఈ మధ్య కాలంలో ఈ స్థాయి చిత్రాలలో బెస్ట్‌ మ్యూజిక్‌ అని చెప్పొచ్చు. సీన్స్‌, డైలాగ్స్‌ చాలా కొత్తగా ఉంటాయి. ప్రతి ఒక్కరు.. ప్రతి ప్రెస్‌మీట్‌లో కొత్తదనం అనే పదం వాడి చాలా పాతది చేశారు. కానీ నేను గర్వంగా చెబుతున్నా. ఈ సినిమాలో ఇది వరకు చూడని సీన్లు.. చూడని పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితులను దర్శకుడు తీర్చిదిద్దిన విధానం నచ్చింది. ప్రధాన పాత్రలైన ముగ్గురు మధ్య జరిగే సీన్లలో కొత్త అప్రోచ్‌ ఉంటుంది. ఇంటర్వెల్‌ ముందు పెద్ద షాక్‌ ఉంటుంది. ఈ షాక్‌ నచ్చే సినిమాను నేను సోలోగా ప్రొడ్యూస్‌ చేయాలని ఫిక్స్‌ అయ్యా. డైరెక్టర్‌ మారుతి కూడా ఈ సినిమాలో ఓ పార్ట్‌నర్‌. ఈ సినిమాను నా స్టోరీ అని చాలా మంది ఆడియన్స్‌ కనెక్ట్‌ అవుతారు. సినిమా నుంచి బయటకు వెళ్లేటప్పుడు నా కథ అనుకుని బరువెక్కిన గుండెతో వెళతారు. ఈ సినిమా నటుడిగా ఆనంద్‌కు ఓ మైలురాయిగా మిగిలిపోతుంది. రానున్న రోజుల్లో సాయి రాజేష్‌తో రెండు సినిమాలు, కలర్‌ ఫోటో డైరెక్టర్‌తో రెండు సినిమాలు, వీఏ ఆనంద్‌తో ఒక సినిమా, శ్యామ్‌ సింగరారు దర్శకుడు రాహుల్‌తో మరో సినిమా చేస్తా. ట్యాక్సీవాలా సీక్వెల్‌ ప్లాన్‌ ఏం లేదు’ అని తెలిపారు.

Spread the love
Latest updates news (2024-07-21 07:20):

best cbd gummies for joint pain Imy 2022 | how long do cbd gummies f1L stay in the system | green road i2n cbd gummies | free shipping gummy cbd 10mg | N3g amazon cbd gummies for pain | how pKJ long does it take for cbd gummies to work | gummy 6tW flavored cbd tincture | cbd gummies for stress Qc9 and anxiety | cbd efi smoking cessation gummies | r75 cbd gummies burn throat | penguin xm6 cbd gummy review | ve8 best cbd gummies for dogs | mike weir cbd gummies T5l canada | leva cbd waj gummies reviews | strawberry gummies cbd Uf4 enhanced | cbd gummy 9bO to stop smoking | cbd vegan gummies 25mg each 500 Rcu mg | SxY cbd gummies ti curb anxiety | online shop cbd gummies erection | m24 how to take cbd gummies for pain | best cbd gummies for lower back YhF pain | qyC cbd gummies 25mg bulk | best rated cbd gummies for arthritis pain wCR | how many more cbd gummies should Brw i eat | trump cbd oil cbd gummies | cbd gummies 2bC shark tank quit smoking | best cbd O3O gummies 2022 | does F5b cbd oil or gummies work better | cbd gummies for sex at walmart StU | lifestream UTO cbd gummies 600mg | cbd online sale gummy packs | relief U2s roads cbd gummies | super cbd gummies scam rFB | most recommended cbd gummies m4c | hemp cbd gummies online sale | what do cbd gummies feel like reddit YN9 | baypark cbd gummies IAz shark tank | organabus cbd gummies order hiY | cbd AMu gummies for pain gnc | natural one cbd CfO gummies | relaxing cbd anxiety gummies | how long for cbd gummies to leave nr3 system | jeopardy host mayim cbd gummies XF5 | how nFg to cbd gummies work | law about selling fake Nbf cbd gummies | smilz cbd cOv gummies website | eagle hemp cbd gummies 3EF reviews for tinnitus | JAv wyld cbd cbn elderberry gummies | natural paradise 1000 mg cbd gummies CME for sale | hempworx cbd gummies bXz reviews