సస్పెన్షన్‌ నీడలో ఐఓఏ

– డిసెంబర్‌ లోపు ఎన్నికలు పెట్టరడి
– అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ
న్యూఢిల్లీ : భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) నిషేధం నీడలో కొనసాగుతోంది!. డిసెంబర్‌ లోపు ఎన్నికలు నిర్వహించి, నూతన ఆఫీస్‌ బేరర్లను ఎన్నుకోండి. లేదంటే జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఎన్‌) హోదా రద్దు, ఒలింపిక్‌ మూవ్‌మెంట్‌ కింద రావాల్సిన నిధులను నిలిపివేస్తామని అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) హెచ్చరించింది. భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) వ్యవహారాల పర్యవేక్షణకు ఢిల్లీ హైకోర్టు ముగ్గురు సభ్యులతో కూడిన పాలకుల కమిటీ (సీఓఏ)ను నియమించగా.. ఐఓసీ రూల్స్‌ను దృష్టిలో ఉంచుకుని సుప్రీంకోర్టు ఆ ఉత్తర్వులను నిలుపుదల చేసింది. తక్షణ నిషేధం ప్రమాదం నుంచి సుప్రీంకోర్టు కాపాడినా.. నిర్మాణాత్మక రీతిలో ఎన్నికలు జరిపేందుకు ఐఓఏ అధికారులు చిత్తశుద్ధితో పని చేయటం లేదు. సెప్టెంబర్‌ 27న ఐఓసీ ప్రధాన కార్యాలయం లాసానెలో ఐఓఏ ప్రతినిధులతో ఐఓసీ ఉన్నతాధికారులు సమావేశం కానున్నారు. ఈ భేటిలో ఐఓసీ స్పష్టమైన సందేశం ఇవ్వనుంది. ఐఓఏలో అంతర్గత కుమ్ములాటలు నిషేధానికి దారితీయకుండా, ఎన్నికలు నిర్వహించాలని ఐఓసీ హెచ్చరిస్తున్నప్పటికీ.. భారత ఒలింపిక్‌ సంఘంలో ఎటువంటి కదలిక కనిపించటం లేదు!.

Spread the love
Latest updates news (2024-06-22 18:59):

low blood CcR sugar raisins | blood 263 sugar testing strips | pregnancy made me more sensitive to blood sugar QsG | how high can aop a pre diabetic blood sugar go | carbohydrates blood SyJ sugar insulin | can pedialyte raise JiT blood sugar | what is Shi a normal non fasting blood sugar range | 37W blood sugar test by glucometer | QOV low blood sugar teenager | can blood pressure meds raise 4bd blood sugar | caffeine side effects blood sugar 9lU | FX8 blood sugar spikes one vs 2 meals | hypoglycemia blood sugar cbd vape | low blood SC4 sugar eating disorders | liver blood sugar and cholesteral lIy going up | dog UrV blood sugar levels high | is 144 blood jp5 sugar reading high | blood UXe sugar after eating small meal 86 | what is eOg the time duration for fasting blood sugar | blood sugar 162 Sf9 hours after eating 26 weeks pregnant | 103 genuine blood sugar | low blood sugar O5M disease causes | nyX does viagra affect blood sugar | a bruising from finger pricking AN3 to check my blood sugar | magnesium and low 8uX blood sugar | how to fast for Og5 blood sugar | blood sugar level 86 4hd 3 hours after eating | high blood sugar cancer symptom urD | OGN lga baby low blood sugar | what a high n4C blood fasting sugar | UFf getting blood sugar down fast | glucosamine and blood 48g sugar levels | does WqN cbd help regulate blood sugar | how can rice help KzR blood sugar | can metformin rxO cause blood sugar to go too low | diabetic blood sugar levels 270 15g | blood sugar doctor recommended 546 | blood sugar 110 two Bku hours after eating | can smoking make your blood WBh sugar drop | blood sugar level below 50 DpP | is 127 a good 0Q0 blood sugar | zA3 insulin levels high blood sugar normal | machines to check YlV blood sugar levels | blood sugar 8KQ high to keep in hospital | does ozempic affect blood sugar egn | what are normal LV2 blood sugar levels in canada | Gwv what can make blood sugar go down | can blood thinners cause low blood sugar UpL | what tests tto ask doctor for cholestorol blood 1h0 sugar | can sugar affect high blood oDH pressure