ఒక దురహంకార్యం కోసం..

ఉచ్ఛనీచాలు తలకెత్తుకున్నాక ద్వేషం నీ నీడై నడుస్తున్నది మెదళ్ల నిండా దురహంకారం తప్ప మరో పదార్థమేది నిండలేదు బుల్‌ షిట్‌… బహుశా…

చమత్కారం చాలించిన శ్రీరమణ

ఆయన పేరు విషయంలోనే చమత్కారం జరి గింది. ఆయనకు మూడు బారసాలలు అయి ఉండాలి. సెప్టెంబర్‌ 21, 1952న గుంటూరు జిల్లా…

పీడితుల గొంతుక జాషువా

ఆనాటి సమాజంలోని జనం బాధల గాధలను గుండెలోంచి ఎలుగెత్తి చాటడం, కన్నీళ్ళను కలంలో పోసుకుని సృజించడం. సమా జపు చలనసూత్రాన్ని గ్రహించి,…

భావాలన్నీ ఒక దగ్గర పలికించిన కవిత్వం

అద్దం… అనేక భావాలను తళుక్కుమని పిస్తుంది. మురిసిపోతుంది, నవ్వుతుంది, ఏడుస్తుంది, మైమరచి పోతుంది, అప్పుడప్పుడు మనసున ఒకటి పైకి ఒకటిగా అబద్దాలాడుతుంది,…

మౌనం మాట్లాడింది

మణిపూర్‌పై దేశం భగ్గుమన్నాక పార్లమెంట్‌ మౌనం మాట్లాడింది దొంగలు పడిన ఆర్నెల్లకు కుక్కలు లేచి మొరిగినట్టు తెల్లవారు ఝామున కూయాల్సిన మణిపూర్‌…

సాహితీ వార్తలు

సుంకోజి దేవేంద్రాచారికి కె.ఎన్‌. జయమ్మ స్ఫూర్తి పురస్కారం సజనకారుడు, కవి, చిత్రకారుడు, నవలాకారుడు ”అన్నం గుడ్డ” కథా రచయిత, ”నీరు నేల…

బహుముఖ ప్రతిభాశాలి మరింగంటి భట్టరాచార్యులు

మరింగంటి భట్టరాచార్యులు… విద్యావేత్త, సాహితీకారులు, సంగీత విద్వాంసులు, బహుభాషా కోవిదులు, సంఘ సేవకులు, పేదల పాలిట పెన్నిధి, స్వాతంత్ర సమరయోధులు, రేడియో,…

సాహితీ వార్తలు

తెలంగాణ మహిళా కథల పోటీలు బహుళ అంతర్జాల అంతర్జాతీయ త్రైమాసిక స్త్రీవాద పత్రిక, తెలుగు తల్లి కెనడా మాసపత్రిక, హెచ్‌ ఆర్‌…

22న ‘చీకటి వెన్నెల’ ఆవిష్కరణ

ఝాన్సీ కొప్పిశెట్టి కథల సంపుటి – చీకటి వెన్నెల, దీర్ఘకవిత – ఎడారి చినుకు పుస్తకాల ఆవిష్కరణ సభ పాలపిట్ట, తెలంగాణ…

21న ‘మనసు పలికిన’ ఆవిష్కరణ

జాలాది రత్నసుధీర్‌ కథల సంపుటి మనసు పలికిన… ఆవిష్కరణ సభ పాలపిట్ట, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఈ…

బాలల మనసులే బాలసాహిత్య పరిశోధనాలయాలు

ఐదేండ్ల చిన్నారిని పడుకోబెడుతూ తల్లి కథ చెబుతానంది. నేనే చెబుతానంది ఆ పాప. ” ఒక రాజు ఉండేవాడు. అతనికి పేరు…

పెండెం జగదీశ్వర్‌ స్మారక పురస్కార కార్యక్రమం

పెండెం జగదీశ్వర్‌ స్మారక పురస్కారాన్ని ప్రముఖ బాల సాహితీవేత్త దార్ల బుజ్జిబాబుకు ఇవ్వనున్నారు. ఈ పురస్కార ప్రదాన కార్యక్రమం ఈ నెల…