ఆయుధం

ఆయుధంనిద్ర రాని మనువడు
తాతతో అన్నడు
కథ చెప్పు అని

తాత చెప్పిండూ …
ఒకానొక శుభ ముహూర్తాన
ఉపవాసం ఉన్న పులి జనంలోకి వచ్చింది

మాంసాహారమా? అంటే ఏమిటి?
నల్లనివన్నీ నీళ్ళు
ఎర్రనివన్నీ పండ్ల రసాలంటూ
నమ్మబలుకుతున్నది
కోరలు పీకిన పాములా
గడప గడపకు పాకుతున్నది

ఊళ్ళోకి కొన్ని ఇనుప డబ్బాలొచ్చాయి
మబ్బులు పట్టిన సూర్యుడిలా
అప్పుడెప్పుడో
జమ్మిచెట్టు మీద దాచిన విల్లంబుల్లా ఉన్నయి

ఊరు
తడితడిగా ఉన్న
మునుపటి గాయం తాలూకు గుర్తులు
ముట్టుకుని చూసింది
వసరు కారుతున్నది

ఆకలికి నకనకలాడుతూ
పులి
బక్క చిక్కి పోతున్న భయమవుతున్నది
పంజా పదును సరిచూసుకున్నది

పులి
ఒక్క అడుగు వెనుకకు జరిగింది
ఊరు హుషారయ్యింది
మీదికి దునికే
రక్తం రుచి మరిగిన ప్రమాదం పసిగట్టింది

గుండెల్లో దాచుకున్న ఆయుధం
అందుకున్నది
ఒక్కటే దెబ్బ
అంతే…
పులి మళ్ళీ లేవలేదు.
– గజ్జెల రామకృష్ణ, 8977412795

Spread the love
Latest updates news (2024-07-15 23:27):

woman free trial aroused | best place to nKa buy viagra in bangkok | most effective rovestra male enhancement | zeus male enhancement 1600 mg 4wb | ictures of g FzT spot | anxiety chewblue | HOD herbs used for erections male | free shipping biger penis | cialis cvs free trial pharmacy | male online sale enhancement creme | steelcut male enhancement cbd oil | anxiety hunter test booster | natural herbal remedy for erectile YxQ dysfunction | low 6oQ dose aspirin erectile dysfunction | viril x cvs online shop | take lisinopril and viagra without 1kw problems | abdominal pain GjR nausea erectile dysfunction | official ayurvedic sex capsule | supplements for ed and 4im pe | mirena iud most effective reddit | rostate enlargement 7yY home remedy | what happens to a woman 1FG if she takes viagra | how fast does wJ6 extenze work | best natural medicine 5C4 for erectile dysfunction without side effects | ue6 male extra price in india | low price viagra and tamsulosin | dietary health and erectile VXw dysfunction | does FCG gaba cause erectile dysfunction | erectile dysfunction azor big sale | big sale my sex girls | best genuine libido supplements | coping with erectile dysfunction ebook iOR | viagra trial big sale pack | male ayn libido pills gnc | kwikmed viagra big sale | IS3 super mamba male enhancement pill review | 2oE how to use olive oil for erectile dysfunction in hindi | enomet doctor recommended hydro pump | viarga online shop | bladder control free trial problems | male enhancement in a store near me e5J | gold lion male oOw enhancement pill | heO common questions about viagra | rhino pill porn most effective | 40 online sale inch dick | free shipping male dick size | can dD9 erectile dysfunction be cured by a teen female | anxiety rostate stimulation methods | official testosterone enhancer tablets | cUA rosolution male enhancement pills review