కార్గో విమానంలో బోను నుంచి తప్పించుకున్న గుర్రం..

నవతెలంగాణ – న్యూయార్క్: కార్గో విమానంలో తరలిస్తున్న ఓ గుర్రం బోను నుంచి తప్పించుకుని విమానంలో అటూఇటూ తిరగడంతో సిబ్బంది భయభ్రాంతులకు గురయ్యారు. ఎయిర్ అట్లాంటా ఐస్‌లాండిక్ విమానంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుచూసింది. న్యూయార్క్‌లోని జేఎఫ్‌కే విమానాశ్రయం నుంచి బెల్జియంకు ఇటీవల బోయింగ్ 747 కార్గో విమానం బయలుదేరింది. అందులో గుర్రాన్ని తరలిస్తుండగా విమానం బయలుదేరిన అరగంట తర్వాత బోను లోంచి తప్పించుకున్న గుర్రం బయటకు వచ్చి అటూఇటూ తిరిగింది. గుర్రం ఒక్కసారిగా బోను నుంచి దూకడంతో సిబ్బంది భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే విషయాన్ని ఎయిర్‌ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారం అందించారు. విమానాన్ని వెనక్కి మళ్లించి తిరిగి న్యూయార్క్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. కాగా, విమానం వెనక్కి వస్తున్న సమయంలో బరువు ఎక్కువగా ఉన్న కారణంగా 20 టన్నుల ఇంధనాన్ని అట్లాంటిక్ మహా సముద్రంలో పారబోసినట్టు సిబ్బంది తెలిపారు.

Spread the love
Latest updates news (2024-07-24 18:52):

can Vho antipsychotics cause erectile dysfunction | how long does it take for vigrx VVu to work | mens pleasure official park | what if erectile dysfunction lC5 pills don work | anxiety enchanted pills | how to f5y improve erectile dysfunction fast | no me funciona ni QVa con viagra | sexually arousing low price drugs | male genuine enhancement gif | female low price viagra reviews | erectile dysfunction due 0FE to prostate enlargement | average penis A2v size at age 13 | stroke dmW on my cock | sex booster pills for female rsN | at what age do men start VzH using viagra | blood pressure pills Pnn and ed | stress overload male fM3 enhancement | blood low price booster supplement | erectile dysfunction clinics sacramento wQS | methamphetamine eMJ and erectile dysfunction | ed remedies most effective natural | how to support your man with U1n erectile dysfunction | top memory anxiety supplements | can doctors prescribe esc viagra | viagra 8He pills from india | jelqing cbd vape the penis | unleash your beast male enhancement dSO | QJW what happens if you overdose on viagra | expand G6O male enhancement pills | what if viagra doesnt work the first time D51 | official need viagra today | colombia free shipping viagra | heart with Oir eyes brand name | hot bath yb6 erectile dysfunction | taking viagra bFO with afib | U5H enduros male enhancement scam | nitric q1b oxide help with erectile dysfunction | EVp how do i treat erectile dysfunction naturally | what makes cb9 your penis smaller | does jelqing actually work tTQ 2018 | for sale boost libido men | average CzY love making time | genuine penis extentions | depoimentos de homens que usaram FTI viagra | what would happen if cNU a dog ate viagra | cialis v L6q viagra comparison | catuaba bark for sale reviews | very low oft sex drive female | free shipping natural girl sex | how is gfs erectile dysfunction diagnosed