గెలాక్సీ ఎస్ఈ9 ఎఫ్ఈ, ఎఫ్ఈ ప్లస్ విడుదల

నవతెలంగాణ- హైదరాబాద్: శామ్ సంగ్ తాజా ఫీచర్లతో కూడిన ట్యాబ్ లను భారత మార్కెట్లో విడుదల చేసింది. గెలాక్సీ ట్యాబ్ ఎస్9 ఎఫ్ఈ, ట్యాబ్ ఎస్9 ఎఫ్ఈ ప్లస్ ను తీసుకొచ్చింది. సాధారణంగా ట్యాబ్లెట్లలో ఎక్కువ కలర్ ఆప్షన్స్ ఉండవు. కానీ, ఇవి మంచి ఆకర్షణీయమైన రంగుల్లో వచ్చాయి. చూసే వారిని ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. గ్రే, మింట్, సిల్వర్, లావెండర్ రంగుల్లో ఇవి లభిస్తాయి. ఎస్ పెన్ సాయంతో నచ్చిన విధంగా డ్రాయింగ్ వేసుకోవచ్చు. నోట్స్ రాసుకోవచ్చు. శామ్ సంగ్ నోట్స్, గూగుల్ నోట్స్ యాప్ లు తెరిచి అందులో కొత్త ఫైల్ ఓపెన్ చేసి ఎస్ పెన్ సాయంతో రాసుకోవచ్చు. అచ్చం పెన్ను మాదిరి అనుభవాన్ని ఇది ఇస్తుంది. ట్యాబ్ ఎస్9 ఎఫ్ఈ 10.9 అంగుళాల డిస్ ప్లే తో వస్తుంది. ట్యాబ్ ఎస్9 ఎఫ్ఈ ప్లస్ 12.4 అంగుళాల డిస్ ప్లేతో వస్తుంది. 90 హెర్జ్ అడాప్టివ్ రీఫ్రెష్ రేటుతో స్క్రీన్ ఉంటుంది. దీంతో వీక్షణా అనుభవం మెరుగ్గా ఉంటుందని శామ్ సంగ్ అంటోంది. ఎండలోకి వెళ్లినా స్క్రీన్ విషయంలో ఇబ్బంది ఉండదు. ఈ రెండు ట్యాబ్ లకు ఐపీ68 రేటింగ్ ఉంటుంది. దీంతో నీరు, దుమ్ము పడినా పాడవకుండా రక్షణ ఉంటుంది. బయటకు తీసుకెళ్లే వారికి, మార్కెటింగ్ లో ఉన్న వారికి ఈ ఫీచర్ అనుకూలం. ఎస్9 ఎఫ్ఈ 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ ఆప్షన్ తో వస్తుంది. దీని ధర రూ.36,999. ఎస్9 ఎఫ్ఈ ప్లస్ 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్, 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజీతో వస్తుంది. దీని ధర రూ.46,999 నుంచి మొదలవుతుంది. బ్యాంక్ కార్డు డిస్కౌంట్లు కూడా ఉన్నాయి

Spread the love
Latest updates news (2024-05-09 21:04):

how to test blood sugar without bloood pdv | high level of Osu sugar in blood | blood sugar through TbS the day | best snack zGd to lower blood sugar | do hAS statins effect blood sugar | blood sugar solution ul5 lab tests | is vMT 90 a low blood sugar | why is my blood sugar higher after GVY fasting | is 111 blood NFp sugar high | QFB e2 on blood sugar monitor | sugar bIB alcohol impact on blood sugar | can splenda increase blood sugar EyS | vAk ghrelin and blood sugar regulation | wR9 diabetes pills to lower blood sugar | my blood aId sugar is 139 after eating | wrl what should blood sugar levels be after you eat | low blood xHS sugar during workout | 79P things that increase blood sugar | fasting Oty blood sugar 117 high | how to WEH raise a diabetes blood sugar | blood sugar sex magik album art AwT | Vyb does covid cause high blood sugar | xfg can amoxicillin raise blood sugar levels | can beer lower HuL blood sugar level | IpF can low blood sugar affect your vision | how soon does crestor raise M7q blood sugar | black Xkx dot blood sugar test strip | how to check your blood qMI sugar with illustration | does dexamethasone affect blood M68 sugar | why do i sweat when my k0r blood sugar is low | Q2A iwatch 7 blood sugar | U8o how fast does sugar go into blood | how to lower high blood 33B sugar in non diabetics | random blood sugar Iv8 92 mean | calcium lowers blood 9sT sugar | 99 blood sugar level after HMY eating 2 hours | blood suger levels KDM for women | snap blood sugar VeC blend | herbs QXC for high blood sugar levels | diet soft drinks j98 and blood sugar | blood sugar 1QU values after eating | honey gnh and blood sugar | after work out my blood sugar dropped type 5uC 2 | what happen if your blood sugar oF3 is too high | why does blood sugar drop yGI in the morning | what blood sugar should Jnb be after eating | what are the causes for high BtJ blood sugar | low blood sugar WTO just ate | symptoms of low qmd blood sugar in infants | diabetic NpP neuropathy high blood sugar