విషాదం: ఆర్థిక ఇబ్బందులతో కుటుంబం ఆత్మహత్య

నవతెలంగాణ – హైదరాబాద్: నగరంలోని ముషీరాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది. గంగపుత్ర కాలనీలో ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. నాలుగేళ్ల చిన్నారికి ఉరి వేసి ఆపై దంపతులు కూడా ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతులు కర్నూలు జిల్లా లక్ష్మీపురం వాస్తవ్యులుగా గుర్తించారు. వారాసిగూడా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులు భర్త కొప్పుల సాయి కృష్ణ , భార్య చిత్రకళ , కూతురు తేజస్విని(4)గా తెలుస్తోంది. వారాసిగూడా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. మృతురాలు చిత్రకళ బిర్లా ప్లానిటోరియంలో ఉద్యోగి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని ముగ్గురు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు. అయితే ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై వారాసిగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Spread the love
Latest updates news (2024-05-24 13:31):

5HF causes for chronic low blood sugar | high blood sugar nMV levels 240 | random blood sugar level LDt in adults | can too ga4 much sugar affect blood pressure | lupus and R12 blood sugar levels | 64V app monitor blood sugar | is beetroot good for high blood mEv sugar | U66 eight week blood sugar diet meal plan | high blood sugar and ketone bodies Vsg | is blood pressure and sugar the same I5o thing | what to eat when your blood sugar level is rYu low | how to use tamarind N3V fruit to lower blood sugar | bDy dr merritt blood sugar diet | homeostatis of blood sugar levels OJW | blood z3O sugar level and miscarriage | which is the normal blood sugar level 6U5 | do type 2 diabetics have high rcC blood sugar | Kfe low blood sugar waking up at night | nIf diabetes doctor blood sugar 24 hour side effects | XQl normal blood sugar pregnant | how long before blood sugar goes WsR down | i think my dog has low blood sugar zKp | is blood sugar level of 500 dangerous 3O2 | normal blood fasting sugar level for 70 year old 8rO | fasting blood V4U sugar level for 90 year old male | normal blood 5wU sugar level immediately after eating | 288 random blood sugar a6K | 8xh where to buy blood sugar test ear cats | does blood sugar go MF3 up if you don eat | how long before meal should i gMP check my blood sugar | can thyroid levels affect blood sugar znO | blood sugar 65 3qS after eating | too much insulin at night can RYb raise your blood sugar | Icq does cholesterol medicine make your blood sugar go up | fqw track blood sugar levels app | reduce blood sugar levels EqY fast | how fast can low 3Qp blood sugar kill you | blood sugar monitor gives qcI different readings | blood sugar high even jKc with metformin | low cMs blood sugar in elderly with type 2 diabetes | cinnamons effect 1Hi on blood sugar | eating anything shoots up my erP blood sugar | nexium effects Y1q on blood sugar | what is the best food to sLd lower your blood sugar | will baking soda lower blood h9m sugar | slightly high blood sugar during 2dc pregnancy | is 116 a good blood sugar TsW level after eating | blood sugar level 142 two QOT hours after eating | cinnamon bark essential oil 4KH and blood sugar | tattoos that show blood eJL sugar levels