చిదంబరం క్షమాపణ వ్యాఖ్యలపై కవిత ఫైర్

నవతెలంగాణ – హైదరాబాద్: గతంలో తెలంగాణలో ప్రత్యేక రాష్ట్ర సెంటిమెంట్ ను తక్కువగా అంచనా వేశామని, ఉద్యమకారుల మరణానికి తమదే బాధ్యత అని కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం వ్యాఖ్యానించడం తెలిసిందే. తప్పు జరిగిపోయింది అంటూ ఆయన క్షమాపణలు తెలిపారు. అయితే, చంపినవాడే సంతాపం తెలిపినట్టుంది అంటూ చిదంబరం వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. తాజాగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా చిదంబరం క్షమాపణ వ్యాఖ్యలపై భగ్గుమన్నారు. గ్యారెంటీలు ప్రకటించడానికేమో గాంధీలు వస్తారా… క్షమాపణలు చెప్పడానికేమో బంట్రోతులను పంపిస్తారా…? 6 దశాబ్దాల పాటు తెలంగాణను మోసం చేసిన గాంధీలు కనీసం స్వయంగా క్షమాపణ కూడా చెప్పలేరా…? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఈ పదేళ్లలో ఒక్కసారి కూడా మీ కుటుంబానికి వందలాది తల్లుల కడుపు కోత గుర్తు రాకపోవడం బాధాకరం. ఈ గడ్డపై జోడో యాత్రలు చేసి ఒక్కసారి కూడా జై తెలంగాణ అనకపోవడం దారుణం. ఈ రోజుకీ మీకు అమరవీరుల స్థూపానికి దారి తెలియకపోవడం అత్యంత బాధాకరం. సోనియా, రాహుల్ గాంధీలు అమరవీరుల స్థూపం ముందు మోకరిల్లినా మీ పాపాలకు ప్రాయశ్చిత్తం ఉండదు” అని కవిత తీవ్రస్థాయిలో స్పందించారు.

Spread the love
Latest updates news (2024-06-22 18:23):

buy 25mg cbd fruit vHa gummies | qaK cbd gummies make you sleepy | lux genuine cbd gummies | prosper online shop cbd gummies | just cbd gummies 500mg GKO worms | 0C3 can you feel cbd gummies | do cbd gummies help with i6W arthritis | 25 cbd gummies 375 OmG mg | cbd gummies big sale 50mg | plus cbd thc gummies MD6 | kratom cbd free trial gummies | cbd living LOM gummies uk | is it safe to eat cbd gummies xEU and drink alcohol | EaQ cbd pharm delta 8 gummy bears | keoni c1E cbd full spectrum 750mg gummies 5 bottles | overdose online sale cbd gummies | rethink cbd gummy 9cD drops | cbd gummies VQ4 with a high effect | for sale acdc cbd gummies | keoni cbd cream gummies cbd | lQn cbd gummies for alcoholism | serenity cbd gummies 4nr for tinnitus | 10mg how much to take cbd WSN gummies | cbd gummy genuine code | cbd gummies leave FxM bad aftertaste | cbd eco gummy Qr7 bears | mixing cbd gummies MHi and alcohol | qSx what cbd gummies good for | best zWw thc free cbd gummies 2021 | can cbd gummies be h3h | DL8 cbd vegan gummies uk | zbc just cbd brand gummies | cbd genuine gummies sunset | level 8 NPp cbd gummies | uly cbd gummies ceo 444 | walmart royal q6J cbd gummies | cbd gummies for 5nS erectile | cbd oil gummie have after taste He4 | cbd gummies cured my anxiety kGS | oncali cbd low price gummies | what OMq do cbd gummy bears | 2ux cbd gummies for pain prices | megan kelly and 8vl cbd gummies | healthy matters cbd 4lP gummies | blue moon cbd gummies 250mg mda | cbd zSP gummies cotton candy | cbd online sale gummies pictures | jolly cbd gummies h6l 750mg | can you z48 fly with cbd gummies | cbd gummies peach official