అభద్రతకు లోనవుతున్నారా..?

ప్రేమ, స్నేహం.. ఏ బంధమైనా ఒకరిపై మరొకరికి నమ్మకం ఉంటేనే అది పూర్తికాలం కొనసాగుతుంటుంది. కానీ కొంతమంది అభద్రతకులోనై ఆ నమ్మకాన్ని దూరం చేసుకుంటుంటారు. మరికొంతమంది మంచి నైపుణ్యాలున్నా తమను తాము తక్కువగా అంచనా వేసుకుని అభద్రతకు లోనవుతుంటారు. ఇలా విభిన్న కారణాలతో అభద్రతా భావానికిలోనై మానసిక వేదన పడేవారి సంఖ్య ఇటీవల పెరిగిపోతోంది. దీనిని ముందుగానే గుర్తించి తగు జాగ్రత్తలు లేదా సంబంధిత నిపుణుల సహాయ తీసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. ఇలాంటి వారిలో కొన్ని అలవాట్లు సాధారణంగా కనిపిస్తాయని, తద్వారా సమస్యను గుర్తించవచ్చని అంటున్నారు. మరి ఆ అలవాట్లేంటో చూద్దాం… మనలో చాలామందికి నైపుణ్యాలుంటాయి. కానీ కొంతమంది మాత్రమే వాటిని సరైన రీతిలో వినియోగించుకుంటారు. అయితే అభద్రతకు లోనయ్యే వారిలో కూడా మంచి నైపుణ్యాలుంటాయని, కానీ వారిని వారు తక్కువగా అంచనా వేసుకుంటారని నిపుణులు అంటున్నారు. వారు సరిగా పని చేసినా తరచుగా ఇతరుల అభిప్రాయం కోరుతుంటారు. వారి నుంచి సానుకూల స్పందన వస్తేనే సంతృప్తి పడడం.. లేదంటే బాధపడుతుంటారు. అయితే ఇలాంటి వారు తమలో ‘స్వీయ నమ్మకం’ పెంపొందించుకోవాలని సూచిస్తున్నారు. ఇందుకోసం నిపుణుల సహాయం తీసుకోవచ్చని సూచిస్తున్నారు. ప్రతి ఒక్కరికీ ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అలాగే ఎవరి నైపుణ్యాలు వారికి ఉంటాయి. కానీ అభద్రతకు లోనయ్యే వారు మాత్రం ఇతరులతో ఎక్కువగా పోల్చుకుంటారు. వారు సాధించిన విజయాలనే తాము సాధించాలనుకుంటారు. ఒకవేళ వాటిని చేరుకోలేకపోతే కుంగిపోతుంటారని అంటున్నారు నిపుణులు. అభద్రతాభావం ఉన్నవారు తమ సమస్యను పరిష్కరించుకోవడానికి బదులుగా కప్పిపుచ్చుకోవడానికి ఎక్కువగా ప్రయత్నిస్తుంటారు. వారి లోపాలకు ఇతరులను బాధ్యులను చేస్తూ నిందిస్తుంటారు. దాంపత్య బంధాలు బీటలు వారడానికి ఇలాంటి స్వభావం కూడా ఒక కారణమంటున్నారు నిపుణులు. అయితే వీరు అప్పటికప్పుడు సంతృప్తి పొందినా భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొంటారని అంటున్నారు. కాబట్టి ఇలాంటి స్వభావం ఉన్నవారు తమ సమస్యను పరిష్కరించుకోవడానికి నిపుణుల సహాయం తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. అభద్రతాభావం ఉన్నవారిలో భవిష్యత్తు గురించిన ఆందోళనలు అధికంగా ఉంటాయి. ప్రతి చిన్న విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ఇది క్రమంగా ఒత్తిడికి దారి తీస్తుంటుంది. ఆ ఒత్తిడిని కుటుంబ సభ్యులపై చూపించడం వల్ల రిలేషన్‌షిప్‌లోనూ సమస్యలు ఎదురవుతాయని చెబుతున్నారు నిపుణులు. అలాగే వీరు ఇతరులను, సన్నిహితులను కూడా నమ్మడానికి వెనుకాడుతుంటారు. ఇది క్రమంగా మానసిక సమస్యలకు దారి తీసే అవకాశం ఉంటుంది. కాబట్టి, వీటికి సంబంధించిన తగు జాగ్రత్తలు తీసుకోవడం లేదా సంబంధిత నిపుణుల సహాయం తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. ప

Spread the love
Latest updates news (2024-08-18 09:12):

norethindrone elevated blood VTO sugar | are low FoI blood sugar levels dangerous | elevated fasting blood sugar icd wPN 9 | stress xNL hormones blood sugar levels | blood sugar low 2 hours after meal SM9 | why does blood sugar SoI drop when sleeping | body aches high blood m2q sugar | how does prednisine 6V0 effect blood sugar | gadget to measure blood Y14 sugar | icd 10 codes elevated 1Br blood sugar | normal non fasting blood sugar EaG level | OCT chromium blood sugar control | at what blood i7C sugar level does ketoacidosis occur | how gjt often should patients monitor blood sugar | can low blood Vrk sugar cause gerd | covid zUv booster raise blood sugar | does ltr idli increase blood sugar | suga free blood XMF or crip | NRm blood sugar level download | CcP endocrine disorders and low blood sugar | what causes my blood sugar to drop after eating K51 | how to eat healthy with low mXx blood sugar | ketoacidosis zqY diabetes blood sugar | how PYI to get blood sugar back to normal | blood sugar based J5F on a1c | after sXJ eating a blood sugar level of 131 | lentils 7ek blood sugar diet | what can you drink to lower blood NF1 sugar | are nFD soybeans good for blood sugar | ihu do eggs make blood sugar go up | how to eat to OSO stabilize blood sugar | ioh dog blood sugar monitor | is sugar water good 50V for low blood pressure | blood sugar 37 how to raise EIr quickly | Fv0 natural ways to keep blood sugar normal | what dVk does 165 mean in blood sugar | check SEF blood sugar machine | high glucose in urine normal blood XlM sugar | what can you do to get T7x your blood sugar down | does pita bread raise blood GHP sugar | what yhY time is achs blood sugar | does blood sugar cause dizziness 2SL | does splenda raise blood sugar level GOL | whats m05 a good blood sugar score | blood sugar level 367 mg FAx | cholesterol medication and blood sugar IfD | does pregnancy raise blood sugar for a 4GJ type 1 diabetes | can N9t flu jab cause high blood sugar | what is the difference between high and low DLP blood sugar | sipro tGK raises blood sugar