ఈ తరం ప్రేమకథా చిత్రం

బాలకృష్ణ, ప్రభాస్‌, అల్లు అర్జున్‌, మహేష్‌ బాబు, రవితేజ వంటి స్టార్‌ హీరోలతో పాటు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, సుకుమార్‌, బోయపాటి శ్రీను వంటి అగ్ర దర్శకుల చిత్రాలు ‘అతడు, ఆర్య, పౌర్ణమి, భద్ర, లెజెండ్‌’ల్లో పనిచేసిన పాపులర్‌ చైల్డ్‌ ఆర్టిస్ట్‌ దీపక్‌ సరోజ్‌. శ్రీ రాధా దామోదర్‌ స్టూడియోస్‌, విహాన్‌ అండ్‌ విహిన్‌ క్రియేషన్స్‌ పతాకాలపై ప్రొడక్షన్‌ నెం 1గా జయ అడపాక, ప్రదీప్‌ పూడి, సుధాకర్‌ బోయిన సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంతో హీరోగా అరంగేట్రం చేస్తున్నారు. హరీష్‌ శంకర్‌, వంశీ పైడిపల్లి వంటి పెద్ద దర్శకుల దగ్గర పనిచేసిన వి.యశస్వి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఈ సినిమా టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ను బుధవారం విడుదల చేశారు. ఈ చిత్రానికి ‘సిద్ధార్థ్‌ రారు’ అనే టైటిల్‌ పెట్టారు. కాన్సెప్ట్‌ పోస్టర్‌ను హరీష్‌ శంకర్‌ ఆవిష్కరించగా, అల్లు అరవింద్‌ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ‘ఎన్‌ ఎక్‌ సెంట్రిక్‌ లైఫ్‌ స్టోరీ’ అనేది సినిమా ట్యాగ్‌లైన్‌. అలాగే ఇది న్యూ జనరేషన్‌ లవ్‌ స్టోరీ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ చిత్రం ఇప్పటికే హైదరాబాద్‌, వైజాగ్‌లోని రిచ్‌, బ్యూటిఫుల్‌ లొకేషన్స్‌లో షూటింగ్‌ పూర్తి చేసుకుంది. ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సమ్మర్‌ రిలీజ్‌కి ప్లాన్‌ చేస్తున్నారు. తమ అభ్యర్థనను అంగీకరించి ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌లను విడుదల చేసినందుకు నిర్మాత అల్లు అరవింద్‌కి, అలాగే సినిమాకి ‘సిద్ధార్థ్‌ రారు’ అనే టైటిల్‌ని పెట్టడమే కాకుండా కాన్సెప్ట్‌ పోస్టర్‌ని రిలీజ్‌ చేసిన హరీష్‌ శంకర్‌కి కతజ్ఞతలు తెలియజేస్తున్నాం’ అని మేకర్స్‌ చెప్పారు.

Spread the love
Latest updates news (2024-07-07 16:17):

official dht penis | way to enlarge KjL penis | show me pictures of viagra pU9 pills | exciting ways fNy to have sex | clinical depression and erectile zTn dysfunction | stay uiX hard male enhancement pills | bib cbd vape hanger forum | online shop definition erect | high blood pressure medications that toi cause erectile dysfunction | can prostate affect erectile dysfunction KsH | big sale is hydromax safe | semenax volume enhancer pills 44O | best size Nei of penis | virectin side effects online sale | how much is 3rt a prescription of viagra | food to help gQr fight erectile dysfunction | 252 cure for premature ejaculation naturally | does medicare cover erectile MC8 dysfunction treatment | increase tSC sperm volume pills | how swh to increase semen production | GA4 choline for male enhancement | natural cures for erectile lbc dysfunction | natural male frP enhancement reviews | how to big QBq size penis | viagra risk factors free shipping | bUI extenze male enhancement at rite aid | ill to increase Ckl female libido | sex online sale way | penis enhanchers cbd cream | sex enhancement pills for males at gas stations dai | naturally cure erectile dysfunction i1a | how to delay sperm release Wq7 | american pickers erectile neV dysfunction episode | alternative EDc to com ed | male enhancement R7s pills vigorexin | cwd girl sex with doctor | ill that pTB surpresses sexual urges | how to make a man last longer in bed xtK | taking testosterone cbd vape | free shipping 007 viagra | world cbd vape dick size | male pennis size cbd vape | como obtener doctor recommended viagra | erectile 4TD dysfunction natural treatment pdf | MTL how to take viagra 25 mg | can jelqing cause ed ONs | how to make viagra with ginger cc9 | bio growth male most effective | one a day male enhancement a5q | clonidine side effects erectile a3L dysfunction