ఎంపీటీసీలను ఘనంగా సన్మానించిన సింగల్ విండో చైర్మన్ ఇమామ్ బేగ

నవతెలంగాణ రెంజల్: రెంజల్ మండలం నీలా, కందకుర్తి ఎంపీటీసీలను నీలా సింగిల్ విండో చైర్మన్ ఇమామ్ బేగ్ సింగిల్ విండో తరఫున సన్మానం చేశారు. కందకుర్తి ఎంపీటీసీ అసాద్ బేగ్, నీలా ఎంపీటీసీ భర్త గడ్డం రామచందర్ లను శాలువాలతో ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో రాఘవేందర్, నిస్సార్ బేగ్, అక్తర్, లోకం శ్రీనివాస్, వ్యవసాయ అధికారి లక్ష్మీకాంత్ రెడ్డి, క్లస్టర్ అధికారి జియావద్దీన్ తదితరులు పాల్గొన్నారు.