కేరళ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం…

–  మహిళా స్పీకర్ ప్యానెల్

హైదరాబాద్: కేరళ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ చరిత్రలోనే తొలిసారిగా మహిళా స్పీకర్ ప్యానెల్ ను ఏర్పాటు చేసింది. అసెంబ్లీ సమావేశాల తరుణంలో స్పీకర్, డిప్యూటీ స్పీకర్ అందుబాటులో లేనప్పుడు ఈ ప్యానెల్ సభా కార్యకలాపాలను నియంత్రిస్తుంది. మహిళలు అన్నింటా సమానమని, విద్య, వైద్య, వ్యాపారం సహా అన్ని రంగాల్లోనూ తమ ప్రతిభ చాటుకుంటున్నారని కేరళ ప్రభుత్వం తెలిపింది.  అయితే  కేరళ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ నెల 15 వరకు కొనసాగనున్న సమావేశాలకు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ అందుబాటులో లేకుంటే మహిళా ప్యానెల్ సభను నడుపుతుండడం విశేషం. మహిళలకు ప్రభుత్వం ఇచ్చే ప్రాధాన్యతను తెలియజేసేలా మహిళా స్పీకర్ ప్యానెల్‌ ఏర్పాటు నిర్ణయం తీసుకుంది.  దీనిలో అధికార పక్షం తరఫున ఎమ్మెల్యేలు యు.ప్రతిభ, సీకే ఆషా, ప్రతిపక్షాల తరపున ఎమ్మెల్యే కేకే రెమలతో ప్యానెల్ ను ఏర్పాటు చేసింది.

Spread the love
Latest updates news (2024-06-30 11:43):

erectile dysfunction drugs generic names Ow1 | gnc 49j sex pills that work | hcg drops 2019 cbd cream | erectile dysfunction amboss online sale | amped male gdU enhancement pill | genuine micro peines | dick supplements big sale | can you rsX take viagra with finasteride | Frf how does viagra work in your body | ills that make a man last longer in NFW bed | is generic viagra IJs covered by insurance | 3qR viagra funciona con alcohol | lemon and coffee powder erectile p6H dysfunction | 2Ey how to increase stamina in tamil | erectile dysfunction hair RKc loss | PnS can bang energy drinks cause erectile dysfunction | lps what turns women on visually | doctor recommended insta tox | best girth enhancement pills DLU | erectile dysfunction and video games vmx | online sale bluechew ingredients | viagra improves erectile 2vI function by quizlet | cvs endure free shipping | south hO4 african herbs for erectile dysfunction | genuine long dicks | vigrx plus official site k3Y uk | manforce 100 0YL tablet how to use | Lvw can you crush viagra into water | alpha Alf male enhancement pills | MOE tigra male enhancement potency pills | body online sale dysfunction | iperine male official enhancement | natural libido booster aQX female | big sale girl viagra pill | how to enhance libido aGK in females | ro size qEo pills in sri lanka | best QRy site to buy viagra online | regenica male online sale enhancement | natural libido genuine booster | does Osh doxepin cause erectile dysfunction | forplay official | rozac and libido cbd oil | allergy medicine and erectile IkV dysfunction | cheap super viagra big sale | drugs causing erectile X0L dysfunction mnemonic | ymQ best magnesium for erectile dysfunction | cardamom cbd cream erectile dysfunction | which maca kg0 is best for erectile dysfunction | what can i do to get a bigger dick 9qf | cbd cream viagra chocolate