నవతెలంగాణ – కుత్బుల్లాపూర్
మాజీ ఎంపీపీ, టీపీసీసీ ప్రతినిధి కోలన్ హాన్మంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా 12వ రోజు కార్యక్రమంలో భాగంగా ”హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్ర” శుక్రవారం కుత్బుల్లాపూర్ 131వ డివిజన్ పరిధిలోని గణేష్ నగర్, పద్మా నగర్, సురేందర్‌రెడ్డి నగర్, పాపయ్య యాదవ్‌నగర్, సూర్యనగర్, రామ్ రెడ్డి నగర్లలో యాత్ర సాగింది.
Related posts:





