గిరిజన గూడెలలో వెల్లు విరిసిన సేవ భావం

– వితంతువులకు గ్రేస్ సర్వీస్ సొసైటీ సంస్థ సహకారం
నవతెలంగాణ -తాడ్వాయి
ములుగు జిల్లా  తాడ్వాయి మండలంలో   కౌశెట్టివాయి, లింగాల, కొత్తూరు, కాటాపుర్, నాంపల్లి గ్రామలలో గ్రేస్ సర్వీస్ సొసైటీ స్వచ్ఛంద సేవ సంస్ధ ఖమ్మం వారి అధ్వర్యంలో  36 మంది వితంతువలకు బియ్యం , చీరలను  సర్పంచ్ పుల్లురి గౌరమ్మ చేతుల మీదుగా సోమవారం పంపిణి చేశారు. ఈ సoదర్భంగా కాటాపూర్ సర్పంచ్ పుల్లూరి గౌరమ్మ  మాట్లాడుతూ మారుమూల గిరిజన గ్రామాలలో నిరుపేద  వింతంతువులకు గుర్తించి, ఇంత మంచి సాయం చేసిన గ్రేస్ సర్వీస్ సొసైటీ సంస్థను అభినందించారు. ఏజెన్సీలో వారి సేవలు మరువలేని అని కొనియాడారు. సమస్త నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ గౌరమ్మ, ఏరియా లీడర్ కంతి ముత్తయ్య, ముర్రం రాజేష్, కంతి యేసు బాబు, పున్నం ఆంజనేయులు, జకర్య సత్యనండం, తిమోతి విష్ణు,  గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Spread the love
Latest updates news (2024-07-02 18:30):

how does blood sugar keep droping 0rv the longer you fast | zoloft affect BHp blood sugar | why am i have trouble Ijj controlling my blood sugar | normal blood sugar for N57 elderly woman | losartan hctz raises C0H blood sugar | imjectable blood sugar P2g test | symptoms when blood sugar is WqO high | how is blood sugar regulated 90p in your body | progesterone and A0W blood sugar | how long before metformin lowers Czr blood sugar | do beets increase Dfd blood sugar | how does stress increase blood KYw sugar | blood sugar at 200 2 XhL hours after eating | the normal blood NGj sugar range may be misleading you | S8c low blood sugar tense muscles neck throat | types of Tcd blood sugar tests | my blood sugar was 134 is that bad On3 | what should blood sugar level be 1 hr after UCr eating | reviews on manna blood sugar support udz | is coffee rDk bad for your blood sugar | Oki can sugar cause increase in blood pressure | normal random blood xh9 sugar uk | does natural sugar raise blood pressure oo8 | avoiding low blood sugar in the middle of thenight jud | normal blood sugar KYb for teen | does mucinex lower blood sugar dsh | do low carb diets cause low blood euV sugar | blood sugar ITJ level 204 | best KAW diet to keep blood sugar stable | what OQP is considered a high blood sugar reading in canada | PqB blood sugar is high in the morning | LK0 infections blood sugar diabetes | acceptable Qnd blood suger levels | smell like oranges f7q with low blood sugar level | foods to eat to help oGy lower your blood sugar | 130 blood sugar P69 is what a1c | blood sugar in a 4 year EUG old | what 4fX is the best treatment for high blood sugar | low blood sugar LpP sweating nausea | does walking regulate blood sugar Wjl | high blood sugar after pregnancy kyn | blood 8V8 sugar 135 2 hours after eating | daily blood sugar chart tC7 | why do infants in diabetic mothers have low tPm blood sugar | long term effects of high 9LJ blood sugar levels | how to teL keep blood sugar levels normal | paxil and blood sugar levels 0K9 | blood 5kO sugar normal values canada | chamomile lowers blood W5c sugar | what PiN is normal blood sugar for newborn baby