టర్కీ భూకంపం : 24 వేలకు చేరిన మరణాలు

అంకారా: టర్కీ, సిరియాల్లో సంభవించిన వరుస భూకంపాలతో వేలాదిమంది మృతి చెందిన సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఈ భూకంపాల వల్ల 24 వేల మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. టర్కీలో 20,665 మంది మృతి చెందారని విపపత్తు నిర్వహణా అధికారులు శనివారం వెల్లడించారు. ఇక సిరియాలో 3,500 మందికిపైగా మృతి చెందారు. ఇక దక్షిణ టర్కీలోని భూకంప ప్రాంతం నుండి 93 వేల మందిని సహాయక శిబిరాలకు తరలించినట్లు రెస్క్యూ అధికారులు తెలిపారు. ఈ సహాయక చర్యల్లో దాదాపు 16 వేల మందికిపైగా సిబ్బంది పాల్గొన్నారు. ఈ భూకంపం వల్ల రెండు దేశాల్లో 87 వేల మందికిపైగా ప్రజలకు ఆహారాన్ని అందజేయాల్సిన అవసరముందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఆర్మేనియా, టర్కీల దేశాల మధ్య సరిహద్దు 30 ఏళ్ల తర్వాత తెరవబడింది. టర్కీలోని ఇగ్దిర్‌ ప్రావిన్స్‌లోని అలికాన్‌ సరిహద్దు గుండా ఐదు ట్రక్కుల మనుషులను పంపినట్లు అర్మేనియా అధికార పక్షనేత గారో పైలాన్‌ ట్వీట్‌ చేశారు.
122 గంటల తర్వాత సజీవంగా ఇద్దరు మహిళలు కాగా, సోమవారం నుంచి అవిశ్రాంతంగా రెస్క్యూసిబ్బంది శిధిలాల కింద నుంచి మృతదేహాలను వెలికితీస్తున్నారు. మృతదేహాల నుంచి గాఢమైన వాసన వెదజల్లుతున్నా.. శిథిలాల కింద బతికున్నవారి కోసం రెస్క్యూ సిబ్బంది వెతుకుతున్నారని మీడియా వర్గాలు పేర్కొన్నాయి. ఇక శనివారం కొనసాగుతున్న సహాయక చర్యల్లో రెస్క్యూ సిబ్బంది శిథిలాల కింద ఉన్న ఇద్దరు మహిళలను బయటకు తీశారు. దాదాపు 122 గంటల తర్వాత వారిని శిథిలాల నుంచి సజీవంగా బయటకు తీసినట్లు రెస్క్యూ అధికారులు వెల్లడించారు. రెస్క్యూ సిబ్బంది రక్షించబడిన మహిళల్లో మెనెక్సే తబాక్‌ (70). ఈమె కహ్రామన్మరాస్‌ ప్రావిన్స్‌కి చెందిన వారు. ఈమెను వెంటనే చికిత్సనిమిత్తం రెస్క్యూసిబ్బంది ఆసుపత్రికి తరలించారు. ఇక రెండో మహిళ మసల్లా సిసెక్‌ (55). టర్కీలోని దియార్‌బాకిర్‌ నగరంలోని అతిపెద్ద భవనం కూలిపోయిన శిథిలాల నుంచి ఈమెను బయటకు తీసినట్లు మీడియా వర్గాలు తెలిపాయి.

Spread the love
Latest updates news (2024-07-07 07:51):

W3w what happens when blood sugar rises above normal | does white sugar increase blood sugar 1B7 | does water effect VOV blood sugar levels | FJg how blood sugar affects eyesight | low blood sugar fruit 3zC juice | blood O0K sugar of 90 9 hours after eating | alcohol affect IAH blood sugar reading | red hot chili peppers blood sugar sex magik 9FQ bass tabs | what blA can raise my blood sugar | blood sugar fbC reading of 145 | is 102 a high blood sugar level bOR | apple blood sugar watch Pdh | can diet coke raise fKA blood sugar levels | Dz3 sugar blood sugar levels | rosuvastatin and blood sugar levels NdR | is 0DO 111 normal for blood sugar | a1c for OEm average blood sugar of 120 | blood sugar diabetes E6m type 1 | will apple increase QhM blood sugar | blood sugar tII one day diet | symptoms of overnight low blood sugar iJa | blood sugar monitor you wear on TKE your arm | OW4 all in one blood sugar tester | can sickness raise 8dE blood sugar | what is the average blood sugar level for a 8Op newborn | does garcinia cambogia AQK raise your blood sugar | sleepy after meal bM4 blood sugar | diabeties M2n high blood sugar and feverish feeling | stabelize morning blood sugar immediately SQJ after eating | what will happen if blood rxg sugar level falls | can tomatoes xAF raise your blood sugar | are blood glucose 6VT and blood sugar tests the same | when CIV to take a post meal blood sugar readong | how to do blood rww sugar check youtube | beta blockers cause low blood cfD sugar | v8O blood sugar wearable device | blood LYY sugar 7 am | canadian diabetes khq normal blood sugar levels | jX6 oatmeal and blood sugar spikes | dates control blood sugar d40 | myomin effect on blood NH0 sugar | will insulin secrete when blood sugar levels are to 8BJ low | carb loading increases blood sugar KBb | HKX blood sugar test machine india | blood sugar 64 27p fasting | low blood pressure mpl but high blood sugar | does honey tq6 spike your blood sugar | yu3 how to use blood sugar test | HTn home remedy to bring blood sugar down fast | does high blood sugar cause iVY sleeplessness