నేటి విద్యావ్యవస్థకి ప్రతిబింబం

ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌తో కలిసి తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన ద్విభాషా చిత్రం ‘సార్‌’ (తెలుగు)/ ‘వాతి'(తమిళం). శ్రీకర స్టూడియోస్‌ సమర్పిస్తున్న ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. ధనుష్‌, సంయుక్త మీనన్‌ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 17న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది. ధనుష్‌ నటించిన తొలి తెలుగు సినిమా కావడంతో ‘సార్‌'(వాతి)పై తమిళ్‌తో పాటు తెలుగులోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా కథానాయిక సంయుక్త మీనన్‌ మీడియాతో పలు విశేషాలను షేర్‌ చేసుకున్నారు.
అలా.. సినిమాతో ప్రేమలో పడ్డా..
2016లో మొదటి సినిమా చేశాను. అప్పటికి సినిమానే కెరీర్‌గా ఎంచుకోవాలి అనుకోలేదు. నేను కేరళలోని ఒక గ్రామానికి చెందిన అమ్మాయిని. చుట్టు పక్కల వాళ్లకి ఏదో ఒక సినిమా చేశానని చెప్పుకోవాలి అనుకున్నాను. మొదటి సినిమా తర్వాత చదువు కోసం ఒక ఏడాది విరామం తీసుకున్నాను. కానీ విధి మళ్ళీ సినిమాల్లోకి తీసుకొచ్చింది. నటిగా సంతప్తినిచ్ఛే ఒక్క సినిమా చేస్తే చాలు అనుకుని సినిమాలు చేయడం మొదలుపెట్టాను. ఈ క్రమంలో సినిమాతో ప్రేమలో పడ్డాను. ఇప్పుడు సినిమానే జీవితం అయిపోయింది. నటిగా విభిన్న పాత్రలు పోషించి మెప్పించాలి అనుకుంటున్నాను. తెలుగులో సినిమాలు చేయడం మొదలుపెట్టాక ఇది నా కెరీర్‌లో ఉత్తమ దశ అనిపించింది.
కచ్చితంగా చేయాలనుకున్నా..
నేను తెలుగులో మొదట ‘బింబిసార’, ఆ తరువాత ‘విరూపాక్ష’ సినిమాల అంగీకరించాను. ఈ సినిమాలు విడుదలయ్యాక కొత్త సినిమాల గురించి ఆలోచించాలి అనుకున్నాను. కానీ ఇంతలో సితార బ్యానర్‌లో ‘భీమ్లా నాయక్‌’లో నటించే ఛాన్స్‌ వచ్చింది. ఈ సినిమా షూటింగ్‌ సమయంలోనే నా నటన నచ్చి సితారలో మరో సినిమా అవకాశమిచ్చారు. అదే ఈ చిత్రం. డైరెక్టర్‌ వెంకీ కథ చెప్పగానే ఈ సినిమా ఖచ్చితంగా చేయాలి అనుకున్నాను. కథ చాలా బాగుంది, అందులో నా పాత్ర కూడా నచ్చడంతో వెంటనే అంగీకరించాను.
శక్తివంతమైన పాత్ర చేశా..
డైరెక్టర్‌ వెంకీ గత సినిమాల్లో మాదిరిగానే ఇందులో కూడా హీరోయిన్‌ పాత్రకు ప్రాధాన్యత ఉంటుంది. ఇందులో నేను మీనాక్షి అనే బయాలజీ టీచర్‌గా కనిపిస్తాను. ఈ సినిమాలో కథానాయకుడి పాత్రతో పాటు నా పాత్ర కూడా శక్తివంతంగా ఉంటుంది. సినిమా ప్రధాన కథలోకి వెళ్ళినప్పుడు హీరో పాత్రతో పాటు నా పాత్ర ప్రయాణం సాగుతుంది. అలాగే నేను తెలుగు పల్లెటూరి అమ్మాయిగా కనిపిస్తాను. ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి? ఎలా ప్రవర్తిస్తారు? అనేది తెలుసుకోవడం కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ లోని కొన్ని గ్రామాలకు వెళ్ళాను. అంతేకాకుండా టీచర్ల చీరకట్టు ఎలా ఉంటుంది? వాళ్ళ మాట్లాడే తీరు ఎలా ఉంటుంది? ఇలాంటివన్నీ గమనించాను. వెంకీ అట్లూరిలో మంచి రచయిత, దర్శకుడు ఇద్దరూ ఉన్నారు. నటీనటుల నుంచి మంచి ఎమోషన్స్‌ రాబట్టుకుంటారు. ఈ సినిమాకి డబ్బింగ్‌ చెప్పలేకపోయాను. అదే సమయంలో ఇతర సినిమాల షూటింగ్‌లు ఉండటం వల్ల ఎక్కువ టైం కేటాయించలేకపోయాను. ఈ సినిమాకి డబ్బింగ్‌ చెప్పలేకపోయాననే బాధ ఇప్పటికీ ఉంది. ప్రస్తుతం ‘విరూపాక్ష’ షూటింగ్‌ చివరి దశలో ఉంది. ‘బింబిసార-2’ ప్లాన్‌ చేస్తున్నాం.
ధనుష్‌తో నటించటం హ్యాపీ..
ధనుష్‌తో నటించటం చాలా సంతోషంగా అనిపించింది. ఎప్పటినుంచో ఆయన సినిమాలు చూస్తున్నాను. ఆయనకు అభిమానిని. ఆయన మంచి నటుడు, అలాగే పెద్ద స్టార్‌ కూడా. కెరీర్‌ ప్రారంభంలోనే పెద్ద హీరోలతో కలిసి పనిచేయడం మరింత ఆనందంగా ఉంది. అయితే ముందుగా కథ ఎలా ఉంది?, పాత్ర ఎలా ఉంది? అని చూస్తాను. కథ బాగుంటే చిన్న సినిమాలు కూడా పెద్ద విజయాలు సాధిస్తాయి. ఇంకా దానికి స్టార్‌ తోడైతే ఎక్కువ మందికి రీచ్‌ అవుతుంది. అలాగే ఆ హీరో అభిమానుల ప్రేమ కూడా దక్కుతుంది.
‘భీమ్లా నాయక్‌’ సమయంలో పవన్‌ కళ్యాణ్‌ అభిమానులు ఎంతో ప్రేమ చూపించారు. ఇందులో విద్యావ్యవస్థ గురించి సందేశం ఇవ్వడమే కాదు.. ఎంటర్టైన్మెంట్‌ కూడా ఉంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే అంశాలు ఉన్నాయి.

Spread the love
Latest updates news (2024-07-07 16:25):

viagra science genuine | have 09P sex in bed | adultmart products for male enhancement x vaR | MQB cns fatigue erectile dysfunction | wO3 natural libido enhancers food | rice of 100mg viagra at walgreens Rn6 | does l arginine work help with erectile dysfunction PsC | cialis 20mg vs viagra 50mg zG0 | average big sale viagra dose | 0QY viagra para la mujer natural | guaifenesin cbd vape erectile dysfunction | what IYi is numan erectile dysfunction | best herbs for women 42u libido | 4Vv viagra as blood pressure medication | anuncio de viagra genuine | recommend the W4A best male enhancement pills | what bEq vitamins help women libido | big free shipping penis facts | T51 best male enhancement pills reviews | sex tips for tamil U51 | fast cbd oil acting enhancement | get cbd cream roman app | ageless male testosterone LOm booster side effects | best viagra online DuY 2015 | erectile dysfunction 3bS adam sandler | cbd oil generic cialis prescription | non prescription HcW ed treatment | what cialis doctor recommended do | ham all natural pFk male enhancement reviews | heart OLu medication side effects | viagra for dogs Cfu cost | viagra 100 RBs mg tablet buy online | do sleeves Yyr help with erectile dysfunction | wef contraindications to taking viagra | shark tank fake YUJ male enhancement | penile erectile ygl dysfunction causes | ultimate mojo male enhancement 8Fl | zT2 j 23 male enhancer | viagra anxiety para dama | hope OOd chest for sale cheap | erectile dysfunction treatment vancouver washington X4C | vigor plus side effects lVK | erectile rTz dysfunction after hernia repair | online sale zen male enhancement | wYN viagra 1 tablet price | official viagra and atenolol | low price top foreplay | viagra free trial etkisi | good sex for 5TO health | how Bj6 do i produce more sperm