ప్రతిపక్షాలన్నీ బీజేపీపై ఐక్యంగా పోరాడాలి

– కాంగ్రెస్‌పార్టీ 85వ ప్లీనరీ ముగింపు సమావేశంలో ప్రియాంక
రాయిపూర్‌: 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి వస్తాయని.. బీజేపీపై ఐక్యంగా పోరాడతాయని కాంగ్రెస్‌ పార్టీ ప్రధానకార్యదర్శి ప్రియాంకా గాంధీ అన్నారు. ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయపూర్‌ వేదికగా కాంగ్రెస్‌ పార్టీ 85వ ప్లీనరీ సమావేశాల్లో భాగంగా… ఆదివారం కార్యకర్తలనుద్దేశించి ప్రియాంక గాందీ ó మాట్లాడుతూ.. ఇక ఒక్క సంవత్సరం మాత్రమే మిగిలిఉన్నదనీ.. ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి వస్తాయనీ, అయితే కాంగ్రెస్‌పైనే ఎక్కువ అంచనాలు ఉన్నాయని అన్నారు. పార్టీ సందేశాన్ని, మోడీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. బీజేపీపై ఐక్యంగా పోరాటం చేయాలని అన్నారు. కాంగ్రెస్‌ కార్యకర్తలను టార్గెట్‌ చేస్తూ కేంద్రం ప్రత్యక్ష దాడులకు దిగుతోందని మండిపడ్డారు. బీజేపీతో పోరాడే ధైర్యం కార్యకర్తలకు ఉన్నదనీ, దేశం కోసం ఆ ధైర్యాన్ని ప్రదర్శించాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. రైతాంగ సమస్యలపై కాంగ్రెస్‌ పార్టీ దృష్టి సారిస్తోందని అన్నారు. ప్లీనరీలో తీసుకున్న నిర్ణయాలను కొత్త తరాలకు తెలియజేయాలని కోరారు. మండల స్థాయి నుంచి కాంగ్రెస్‌ను బలోపేతం చేయాలని అన్నారు. విద్వేషపూరిత రాజకీయాలను అధిగమించి, సంఘీభావంతో ప్రేమపూర్వక రాజకీయాలు చేద్దామని కార్యకర్తలను కోరారు.

Spread the love
Latest updates news (2024-07-04 13:39):

are UOP cbd gummies good for inflammation | sour gummy bears 500 pjn mg cbd | chill cbd genuine gummy | xoT botanical garden cbd gummies review | how much does a jar of cbd gummies cost 5r4 | equilibrium cbd official gummies | royal cbd gummies oMD for arthritis | amway free shipping cbd gummies | trubliss cbd gummies on Gae amazon | are cbd gummies ok while pregnant Av8 | wyld cbd hybrid xna gummies | wellbeing cbd online shop gummies | 51o cbd capsules and gummies | king Yv0 cbd infused gummies | where to buy sera relief cbd 0te gummies | cbd gummy QN0 bear uk | anxiety eclipse cbd gummies | what is the name 1V4 of phil mickelson cbd gummies | condor gummies cbd big sale | royal cbd gummies for anxiety 6TI | KSC get condor cbd gummies | Hqk super cbd gummies 300mg | lunchbox alchemy cbd gummies 1500mg GnJ reviews | cbd vMY gummies website made juicer | N3g amazon cbd gummies for pain | wyld strawberry U1m cbd gummies review | plus pineapple cbd TgF gummies | thc free cbd gummy xGF | can dogs have cbd gummies for 1K2 anxiety | eagle NAo cbd gummies reviews | cbd online sale gummies scotland | 800mg cbd gummies doctor recommended | exhale big sale cbd gummies | cbd gummies gQC smoking cessation | how many mg of cbd gummies to PyV get high | cbd gummies 70364 online sale | miracle leaf cbd S9X gummies | cbd gummies promo code ms1 | tranquility online sale cbd gummies | tamra cbd online shop gummies | what is full Ts5 spectrum cbd gummies good for | do you chew cbd vxk gummies | best 8Qf cbd gummies reddit 2021 | bio wellness x gx8 cbd gummies | cbd oil HgX gummies amazon | do cbd 0Rj gummies help anxiety | cbd most effective gummies valentines | bgv who invented keoni cbd gummies | for sale cbd royal gummies | independent cbd doctor recommended gummies