ప్రభుత్వ వైద్య కళాశాలలో ఖాళీల భర్తీ కి దరఖాస్తుల ఆహ్వానం 

నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాల లో ఆయా విభాగాలకు సీనియర్ రెసిడెంట్స్ ఖాళీల భర్తీ కి అధికారులు తాజాగా ప్రకటన విడుదల చేశారు. ఈ పోస్టులకు ఈ నెల 23  న వాక్-ఇన్ – ఇంటర్వ్యూ నిర్వచించునట్లు కామారెడ్డి మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు తెలిపారు. అనటామి(1), బయో కెమిస్ట్రీ (1), ఫీషలోజి (1), మైక్రో బయాలజీ(1), ఫార్మకోలోజి(1), ఎస్పిఎం(1), పేరెన్సీ(1), మెడిసిన్(1), ఈఎన్ టి,(1), ఆప్టికల్ మోలోజీ(1), జనరల్ మెడిసిన్ (4), జనరల్ సర్జరీ (3), అర్థ పెడిక్(1), ఓబీజీ(5), పీడియాటరీస్(2), రెస్పెక్టరి మెడిసిన్(1), అనేస్తిమ(1), రేడియాలోజి (1) మొత్తం 28 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఎండి, ఎమ్మెస్, డిఎన్బి, పీజీ డిగ్రీ సీనియర్ రెసిడెంట్ పోస్ట్ క్వాలి ఫై 50 శాతం మార్కులు సాధించాలని పేర్కొన్నారు.