బేబీ కోసం.. ఆర్య దయాల్‌ పాట

ఆనంద్‌ దేవరకొండ, విరాజ్‌ అశ్విన్‌, వైష్ణవి చైతన్య నటించిన సినిమా ‘బేబీ’. సాయి రాజేశ్‌ డైరెక్ట్‌ చేసిన ఈ చిత్రాన్ని ఎస్‌.కే.ఎన్‌ నిర్మించారు. ఈ సినిమా నుంచి విడుదల చేసిన ‘ఓ రెండు ప్రేమ మేఘాలిలా’ తొలి లిరికల్‌ సాంగ్‌కు ప్రపంచ వ్యాప్తంగా గొప్ప స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ పాటకి మించి ఉండాలనే లక్ష్యంతో ఈ చిత్రంలోని రెండో పాటను ప్రముఖ మలయాళ సింగర్‌ ఆర్య దయాల్‌తో పాడించింది చిత్ర బృందం. అంతేకాదు.. ఓ పెద్ద బడ్జెట్‌ సినిమా పాటలాగా ఆర్య దయాల్‌ పాడుతుండగా ఈ గీతాన్ని వీడియోగానూ చేశారు. ఆ లిరికల్‌ వీడియో పూర్తయిన సందర్భంగా దర్శకుడు సాయి రాజేశ్‌ మాట్లాడుతూ,’మా ఫస్ట్‌ సాంగ్‌ ఓ పెద్ద సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. ఇప్పటి వరకూ అన్ని డిజిటల్‌ ప్లాట్‌ ఫామ్స్‌లో 20 మిలియన్‌ వ్యూస్‌ సంపాదించుకుంది. ఆర్య దయాల్‌తో పాడించిన రెండవ పాట ఫస్ట్‌ సాంగ్‌కు మించి పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నాం. ఈ పాట తర్వాత తెలుగు ప్రజలు ఆర్యదయాల్‌ వాయిస్‌తో ప్రేమలో పడతారు అని ఖచ్చితంగా చెప్పగలను’ అని అన్నారు. ”బేబీ’ మూవీ మ్యూజిక్‌ హిట్‌ అవుతుందని నమ్ముతున్నాం. సినిమాలో రెండవ పాట వస్తున్నప్పుడు ఓ హై మూమెంట్‌ వస్తుంది. ఎక్స్‌పీరియన్డ్స్‌ డైరెక్టర్‌లా సాయి రాజేశ్‌ ఈ సినిమాను చాలా అద్భుతంగా తెరకెక్కించాడు’ అని నిర్మాత ఎస్కేఎన్‌ చెప్పారు. సింగర్‌ ఆర్య దయాల్‌ మాట్లాడుతూ, ‘తెలుగు పాట కోసం ఇంత మంచి భాష నేర్చుకోవడం సంతోషంగా అనిపించింది. రికార్డింగ్‌ అంతా చాలా ఫన్నీగా జరిగింది. ఇంత గొప్ప ప్రాజెక్ట్‌లో భాగమైనందుకు గర్వంగా ఉంది’ అని చెప్పారు.

Spread the love
Latest updates news (2024-08-24 15:12):

medigreens cbd gummies for VjP sale | cbd gummies for JMQ smoking cessation near me | cbd cbg cbn oDb gummies | cbd gummy reviews 3d9 top | how long for cbd to work gummies wrr | eagle hemp gummies cbd C05 | unbs sEW cbd gummies price | best zox cbd gummies for quitting smoking | green lobster Kt3 cbd gummies for tinnitus | cvs sell oE9 cbd gummies | orange slice cbd gummies Nj6 | benefits of full spectrum cbd uv6 gummies | kenai fIp farms cbd gummies near me | 2fU lucent valley cbd gummies scam | BOt five cbd sleep gummies | cbd gummies pXF kanha treats | buy NSM full spectrum cbd fruit gummies online | cbd gummy with alcohol j0F | howwell do cbd 2Mf gummies work | VsK are cbd sleep gummies safe | curaleaf online shop cbd gummies | best pnP cbd and thc gummies | cbd gummies by dr gupta VfP | greenhouse pure cbd gummies F3p reviews | kWK cbd gummies en español | cbd gummy bears anxiety oud | does Cm8 walgreens sell cbd gummies | cbd gummies F5Q for cataracts | cbd 87K gummies delivery california | martha dDy stewart cbd gummies canada | shark tank eagle hemp cbd gummies reviews 5bx | RuY how do you make homemade cbd gummies | cbd gummies cause platelet count eao to be high | cbd gummies review OD9 kotaku | joy organics cbd 0Gd gummy review | cbd gummies 1000mg amazon 0ik | how much cbd Q6k gummies should i take uk | 1LU what should i feel from cbd gummy | cbd gummies vAY are illegal | cbd low price gummies for | edible cbd gummy dode vs liquid sz5 dosage | cbd for sale gummies nicotine | cbd gummy bears price JWl | gummies aFq with cbd oil recipie | purchase 600 mg AfC cbd gummies at walmart | cbd gummies genuine kosher | gummies for dogs wTV cbd | how much are kushly Foa cbd gummies | cbd gummies for ssg kids with add adhd autism | power cbd gummy T7Y bears scam