నవతెలంగాణ-దుండిగల్
మేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డిని ఓం శాంతి బ్రహ్మా కుమారీస్ సిస్టర్స్ కిషోరి, లావణ్య, లావణ్య లక్ష్మీలు మర్యాద పూర్వకంగా కలిసి శుక్రవారం బాచుపల్లి నందు వారి ఆధ్వర్యంలో నిర్వహించనున్న ద్వాదశ జ్యోతిర్లింగ దివ్య దర్శన మహౌత్సవం ప్రారంభించడానికి ముఖ్య అతిథులుగా హాజరు కావాలని కోరారు.
Related posts:





