శ్రీదేవి..శోభన్‌బాబు మధ్య గొడవ ఏంటి?

”చిట పటమని కసిరితే, గుసగుసమని నసిగితే.. పొగరంతా కరిగేలా ర్యాంపాడిస్తా’ అని అమ్మాయిపై ఓ అబ్బాయి చిటపట మంటున్నాడు. ఇక అమ్మాయి ఊరుకుంటుందా? ‘తల బిరుసుతో ఎగిరితే, మగ బలుపిక ముదిరితే, మొహమాటం పడకుండా రఫాడిస్తా’ అంటూ రఫ్‌గా సమాధానం ఇస్తుందమ్మాయి. ఇలా అబ్బాయి.. అమ్మాయి మాటలతో కాదండోరు ఏకంగా పాటలతోనే గొడవలు పడుతున్నారు. అసలు వీళ్ల గొడవకి కారణమేంటో తెలుసుకోవాలంటే మాత్రం ఈనెల 18న రిలీజ్‌ అవుతున్న ‘శ్రీదేవి శోభన్‌బాబు’ సినిమా చూడాల్సిందే నంటున్నారు గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అధినేతలు విష్ణు ప్రసాద్‌, సుస్మిత కొణిదెల. ఇంతకీ శ్రీదేవి ఎవరు?, శోభన్‌బాబు ఎవరు? వారి మధ్య గొడవేంది? అనేది తెలియాలంటే తప్పకుండా సినిమా చూడాల్సిందేనండోరు. శోభన్‌బాబుగా సంతోష్‌ శోభన్‌.. శ్రీదేవిగా గౌరి జి కిషన్‌ నటించిన చిత్రం ‘శ్రీదేవి శోభన్‌బాబు’. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకుడు. ఇటీవల చిత్ర యూనిట్‌ ఈ సినిమా నుంచి ‘టామ్‌ అండ్‌ జెర్రీ’ లిరికల్‌ సాంగ్‌ను రిలీజ్‌ చేసింది. కమ్రాన్‌ సంగీతంలో కిట్టు విస్సాప్రగడ రాసిన ఈ పాటను రేవంత్‌, సింధుజ శ్రీనివాసన్‌ పాడారు. ఈ సందర్భంగా నిర్మాతలు సుస్మిత కొణిదెల, విష్ణు ప్రసాద్‌ మాట్లాడుతూ, ‘మా మనసుకు ఎంతో దగ్గరైన సినిమా. మా అందరిలోని ఇన్నోసెంట్‌ ఎమోషన్స్‌ అన్నీ స్క్రిప్ట్‌కి ట్రాన్స్‌ఫర్‌ అయ్యింది. సంతోష్‌ శోభన్‌, గౌరిలు పాత్రల్లో ఒదిగిపోయారు. మన పక్కన ఇంటిలో జరిగేలాంటి నేెటివిటీ ఉన్న కథతో ప్రశాంత్‌ సినిమాను తెరకెక్కించారు’ అని తెలిపారు.

Spread the love
Latest updates news (2024-07-07 16:40):

XYo can i buy viagra in the uk | black cbd vape snake sex | hard nights big sale pills | different sex free trial com | husband erectile dysfunction vMk affair | penis getting official bigger | how to make your penis BXX grow without pills | lloyds pharmacy 6CH erectile dysfunction discount code | achat viagra sur tRB internet | dr wielder male enhancement pills 1d8 | neosize xl male l1X enhancement pills 1 month supply penis enlargement neosize | lant tHR formula penis enlarge pills | needle injection for erectile j1I dysfunction | the 3MJ best place to buy viagra | star Alc buster pills side effects | mr most effective thick man | H6I bad headache after taking viagra | wilshire and hobart male enhancement SDM | over the 2pg counter male enhancement at cvs | how to spot 6kN fake rhino pills | erectile dysfunction fetish yOG tumblr | free trial viagra jel | anxiety sildenaful | Yma kitty kat sex pill | how 9aW does prostate cancer cause erectile dysfunction | bts reaction viagra anxiety | extenze male enhancement qXb extended release | intracavernosal injections erectile smv dysfunction | effexor and erectile xRY dysfunction | xenerex big sale | can anybody take Bhf viagra | can a walk YWs in clinic prescribe cialis | how do sex pills iHM make you feel | RrV pills that are similar to viagra | angiotensin ii receptor blockers erectile dysfunction OJo | dhea low price for libido | does pe actually work cpu | how to make a man Rob climax | ennis doctor recommended enlargement extender | how to buy viagra FGA in india | low price diy penis sleeve | how Wc6 to make my dick grow | joker male pfk enhancement pills | instant sex TqH pills for women | Ysy viagra makes me dizzy | saft sex free shipping | testosterone enhancer online sale | b5s combining cialis and viagra | male enhancements that NSe actually work | how long for d aspartic acid L2D to work