శ్రీనిధి లోన్స్ లో భారీ అవకతవకలు

– అప్పు లేని మహిళా పొదుపు సంఘం  నుండి 20 నుండి 50,000 శ్రీనిధి అకౌంట్ కు ట్రాన్స్ఫర్
– మహిళా పొదుపు సంఘం లీడర్ల ప్రమేయం లేకుండానే 3 లక్షల 94 వేల రూపాయలు శ్రీనిధి అకౌంట్ కు ట్రాన్స్ఫర్
నవతెలంగాణ-కన్నాయిగూడెం
మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో శ్రీనిధి లోన్స్ వ్యవహారంలో లక్షల్లో అవకతవకలు జరిగాయి. దీనిపై గ్రామ ఐక్య సంఘం సభ్యులు గ్రామంలోని మహిళా పొదుపు సంఘాల సభ్యులు శ్రీనిధి మేనేజర్ మహేష్, ఏ పి ఎం సత్యనారాయణ, సిఏ శ్రీధర్ ఐకెపి అధికారులను నిలదీశారు. గ్రామంలోని మహిళా పొదుపు సంఘం సభ్యుల వివరాల ప్రకారం లక్ష్మీపురం గ్రామంలో శ్రీరామ ఆంజనేయ గ్రామ ఐక్య సంఘం 18 మహిళా సంఘాలతో కూడి ఉంది ఈ క్రమంలో కొన్ని మహిళా పొదుపు సంఘాలు లు గ్రామైక్య సంఘం నుండి శ్రీనిధి లోన్స్ తీసుకోవడం జరిగింది. అలాగే వారి అప్పును కూడా నెల నెల చెల్లించుకుంటూ వెళుతున్నారు. ఈ క్రమంలో కొన్ని మహిళా సంఘాలు కట్టలేని పరిస్థితుల్లో శ్రీనిధి  లోన్ కట్టలేకపోయారు.
కొన్ని మహిళా పొదుపు సంఘాల శ్రీనిధి లోన్ పెండింగ్ ఉండడంతో గ్రామంలోని అప్పు ఉన్న ,అప్పు లేని అన్ని సంఘాల నుండి మహిళా పొదుపు సంఘాల లీడర్ల ప్రమేయం లేకుండా, ఇందిరా క్రాంతి అధికారులు, శ్రీనిధి అధికారులు, బ్యాంకు అధికారులు కలిసి ప్రతి సంఘం నుండి 30 వేల నుండి 50 వేల వరకు డబ్బులను శ్రీనిధికి ఎకౌంటుకు ట్రాన్స్ఫర్ చేసినట్టు మహిళా సంఘాల సభ్యులు ఆరోపిస్తున్నారు. అలాగే శ్రీనిధి అప్పు ఉన్న సంఘం శ్రీనిధి లోన్ అప్పు కట్టినప్పటికీ తక్కువ రూపాయలు కట్టినట్టు అవినీతి లెక్కలు చెబుతున్నారని మహిళా సంఘం సభ్యులు తమ బాధను వెలబుచ్చుతున్నారు. అయితే ఈ తతంగం గత రెండు నెలలుగా జరుగుతున్న ఐకెపి అధికారులు మాత్రం ఎటు తేల్చలేక పోతున్నారు. దీంతో ఐకెపి అధికారుల హస్తం ఉందని మహిళా పొదుపు సంఘం సభ్యులు ఆరోపిస్తున్నారు.
తమ గ్రూపు సంఘం లీడర్లకు తెలవకుండా శ్రీనిధి అప్పు లేకున్నా కూడా 20 నుండి 50 వేల రూపాయలు తమ నెల నెల బ్యాంకులో జమ చేసుకున్న డబ్బులను శ్రీనిధి అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయడం ఏంటని ఆపోతున్నారు. దీనిపై శ్రీనిధి అధికారులు కూడా అప్పు ఉన్న సంఘం నుండి అప్పు లేని సంఘం నుండి దాదాపు 3 లక్షల 94, 00 రూపాయలు మహిళా పొదుపు సంఘాల నుండి శ్రీనిధి అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేశామని అంటున్నారు.  అవసరం అయితే తమ మళ్లీ మహిళా పొదుపు సంఘం అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తామని మహిళా పొదుపు సంఘం సభ్యులకు చెప్పారు. అయితే శ్రీనిధి అప్పు లేకున్నా వేళల్లో డబ్బులు వాళ్ళ ఇష్ట రీతిలో ట్రాన్స్ఫర్ చేసుకోవడం ఏంటని లక్ష్మీపురం మహిళా పొదుపు సంఘం సభ్యులు వాపోతున్నారు. దీని వెనక పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని పొదుపు సంఘం సభ్యులు అంటున్నారు. దీనిపై జిల్లా స్థాయిలో కలెక్టర్ చొరవ తీసుకొని పూర్తిస్థాయిలో విచారణ జరిపి అవినీతి అధికారులకు చట్టరీత్య చర్యలు తీసుకోవాలని మండల మహిళా పొదుపు సంఘాల సభ్యులు ఆరోపిస్తున్నారు.ప్పారు

Spread the love
Latest updates news (2024-07-04 10:16):

tip to fy8 make your dick bigger | saw palmetto VEU dosage for erectile dysfunction | can a 97a man with erectile dysfunction still ejaculate | viagra para mujer para que 1ar sirve | maleedge penis extender cbd oil | viagra philippines official | 92z viagra results before and after photos | 2cl erectile dysfunction case studies | SpW best way for sex | male dtl enhancement pill for sale | increase cbd oil stamina naturally | strongest testosterone booster free shipping | fierce natural hOA male enhancement pills | what makes a YX8 dick bigger | buy nitric acid locally C5p | rock hard weekend pills tfO for sale | tips official sexsual | erectile dysfunction cialis dosage Ecf | 6gy do over the counter diet pills work | alpha max male enhancement scam kCX | the best food for erectile dysfunction h4Q | male anxiety enhancement vitamins | translational elongation anxiety | can you qjy really increase girth | cost for generic viagra 8Mo | tamsulosin hydrochloride male TFt enhancement | is NxF erectile dysfunction normal | big BTI penis supplement review | symptoms of thyroid in female in Kau tamil | for erectile dysfunction OqN vitamins | male enhancement pills for blood MWE flow consumer review | cupal erectile dysfunction treatment voT pumps | genuine viagra and afib | extremely free trial hard penis | 0Vo male enhancement at target | erectile dysfunction causes t6K prostate cancer | do natural libido enhancers work myb | healthy body male 2vp enhancement xxl | zinc finger protein function prH | urology tests for WX7 erectile dysfunction | bow e12 and arrow male enhancement pills ebay | viagra or cialis DGn for sale | non for sale prescription drugs | hair growth pills at G2M walmart | u3m samurai x pills reviews | does condom cause erectile jzu dysfunction | celebrities who b4O had erectile dysfunction | GLk cialis erectile dysfunction tablets | does kidney stones cause erectile dysfunction JDX | cbd cream la mejor viagra