శ్రీ సంత్‌ సేవలాల్‌ మహరాజ్‌ జయంతికి ఆహ్వానం

నవతెలంగాణ-సంతోష్‌నగర్‌
రవీంద్ర నాయక్‌ నగర్‌ కాలనీ బంజారా వెల్ఫేర్‌ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ సంత్‌ సేవాలాల్‌ మహారాజ్‌ జయంతి ఘనంగా నిర్వహిస్తున్న సందర్భంగా ఇస్లావత్‌ రామచందర్‌ నాయక్‌ చైర్మెన్‌ తెలంగాణ ట్రైకార్‌, రూప్సింగ్‌ నాయక్‌ బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు, వాల్యా నాయక్‌ జీసీసీి చైర్మెన్‌, సీతారాం నాయక్‌ జీసీసీ జనరల్‌ మేనేజర్‌, సోమ్లా నాయక్‌ ఏఐబిఎస్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు, మోహన్‌ నాయక్‌ ఏఐబిఎస్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు, గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం ధర్మానాయక్‌, ఆహ్వానించారు. ఎ.కష్ణ నాయక్‌ అధ్యక్షులు రవీందర్‌ నాయక్‌ నగర్‌ కాలనీ బంజారా వెల్ఫేర్‌ కమిటీ సభ్యులు వి.రామ్‌ కుమార్‌ నాయక్‌. కిషన్‌ నాయక్‌ పాల్గొన్నార