సామ్‌సంగ్‌లో గెలాక్సీ ఎస్‌ సీరిస్‌ వస్తోంది..

న్యూఢిల్లీ : ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ ఉత్పత్తుల కంపెనీ సామ్‌సంగ్‌ తన గెలాక్సీలో ఎస్‌ సీరిస్‌ను ఆవిష్కరించనున్నట్టు ప్రకటించింది. ఫిబ్రవరి ఒక్కటో తేదిన శాన్‌ ఫ్రాన్సిస్కోలో విడుదల చేయనున్నట్టు వెల్లడించింది. దీంతో గెలాక్సీలో నూతన యుగం ఇనోనవేషన్‌ రాబోతుందని పేర్కొంది. దీంతో అంతిమ ప్రీమియం అనుభవాన్ని నిర్వహించనున్నామని ఆ కంపెనీ తెలిపింది. నూతన ప్రమాణాలతో దీన్ని డిజైన్‌ చేస్తున్నట్టు పేర్కొంది.