
భిక్కనూర్ పట్టణ కేంద్రంలో ప్రతి సోమవారం తాసిల్దార్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి 0 దరఖాస్తులు వచ్చినట్లు తాసిల్దార్ శివప్రసాద్ తెలిపారు. మండల ప్రజలు ఆయా శాఖల తమ సంస్థలు పరిష్కారం కొరకు తాసిల్దార్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో దరఖాస్తు చేసుకొని సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.