గణపతి లడ్డుకు 1 లక్ష 31 వేల 111 కు లడ్డు వేలం పాట 

Rs.1 crore 31 lakh 111 Ganesh Ladduనవతెలంగాణ – కంఠేశ్వర్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీశ్రీశ్రీ బ్యాంక్ కాలనీ గణేష్ మండలి ఎల్లమ్మ గుట్ట మండలి సభ్యులు లడ్డు వేల పట్ల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో లడ్డు వేలం పాట 1,31,111 కాపర్తి సాయి కృష్ణ కైవసం చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాలనీ సభ్యులు  బి శశిధర్ రెడ్డి గోరిశెట్టి సంజయ్ యోగానంద్ రెడ్డి సంతోష్ రెడ్డి వంశీధర్ రెడ్డి యశ్వంత్ కుమార్ మండలి సభ్యులు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. మండలి సభ్యులు సాయికేతన్ షిండే, చంద్ర, సూర్య, చంద్ర రెడ్డి, కస్తూరి, పరమేశ్వర్, కళ్యాణ్ రావు, తదితరులు పాల్గొన్నారు..