
ఘనంగా 108 (డ్రైవర్స్ )పైలెట్ డే సెలబ్రేషన్స్ కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ డివిజన్ పరిధిలో పనిచేస్తున్న 108 డ్రైవర్ లు హుజురాబాద్ డివిజనల్ లో కేక్ కట్ చేసి డైవర్స్ డే వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ సలీం, మరియు సూపర్వైజర్ రాజ్ కుమార్, పైలెట్స్ మతి గోపికృష్ణ, ఏఎఫ్ఈ శ్రీనివాస్, అశోక్ రెడ్డి, రమేష్,మరియు సతీష్ రెడ్డి,లు పాల్గొన్నారు.