హత్య కేసులో 14 మందికి జీవిత ఖైదు

నవతెలంగాణ-  భువనగిరి 
హత్య కేసులో 14 మందికి జీవిత ఖైదు విధిస్తూ  భువనగిరి జిల్లా కోర్టు సంచలన తీర్పునిచ్చింది. వివరాల ప్రకారం 2019 సంవత్సరం లో ఆరేళ్ళ క్రితం మంత్రాల నెపంతో  మోట కొండూరు మండలం దిలావర్‌పూర్ కు చెందిన యాదగిరిని మంత్రగాడు అనే రూపంతో కొట్టి చంపిన గ్రామస్తులు. ఇద్దరు మహిళలతో పాటు మరో పన్నెండు మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. యాదగిరి కొడుకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, సాక్ష్యాధారాలను పోలీసులు కోర్టు ముందు ఉంచారు. దీంతో వారికి భువనగిరి సెషన్ కోర్టు యావజ్జీవ కార్యదర్శి దీంతో  నిందితలు బోదిబోమంటూ  ఏడ్చారు.