నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణంలోని అబాకస్ లెవెల్ లో లిల్లీపుట్ పాఠశాల నుండి 14 మంది విద్యార్థులు ఎంపిక కావడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ఎంఆర్ గార్డెన్లో కమిషనర్ చేతుల మీదుగా బహుమతులు బుధవారం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా తమ పాఠశాలలో స్టేట్ లెవెల్ లో శ్రీనిత అనే విద్యార్థి సెలెక్ట్ కావడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల కరస్పాండెంట్ రామకృష్ణ మాట్లాడుతూ తమ పాఠశాలలోని 14 మంది విద్యార్థులు ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉందని విద్యార్థులను ప్రశంసించారు. తమ పాఠశాలలో అబాకస్ వేదిక్ మ్యాస్ వంటి వాటిని విద్యార్థులకు మంచి అవగాహన నేర్పించడం జరుగుతుందని తమ పాఠశాలలోని ఉపాధ్యాయురాలు సృజన , ప్రిన్సిపల్ దాసు లు తెలిపారు.