వివేకానంద సేవ సమితి ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 162 వ జయంతి 

162nd birth anniversary of Swami Vivekananda under the aegis of Vivekananda Seva Samitiనవతెలంగాణ –  కామారెడ్డి ( బిబిపేట్ )
కామారెడ్డి జిల్లా బిబిపేట్ మండలంలోని జనగామ గ్రామంలో వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 162 వ జయంతి ఉత్సవాలు నిర్వహించరు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ స్వామి వివేకానంద యువతే దేశ భవిష్యత్తుకు పునాది అని అలాంటి యువత సన్మార్గంలో నడవాలని సూచించారన్నారు. ఈ కార్యక్రమంలో వివేకానంద సేవా సమితి ప్రతినిధులు దీపక్,ప్రదీప్,శేఖర్,రఘు,దీక్షిత్,కార్తీక్, సోను లతో పాటు గ్రామ పెద్దలు కిషన్ రావు, లింగం, బాబు,రాజు,శ్రీనివాస్ గౌడ్ విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.