నవతెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాద్ ఇంచార్జీ పోలీస్ కమీషనర్ సి. హెచ్. సింధూశర్మ, ఐ.పి.యస్ ఆదేశాల మేరకు నిజామాబాద్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలలో వాహనాదారులు మద్యం త్రాగి వాహనాలు నడుపడం వలన వారికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా తేది 15 న నిజామాబాద్ డివిజన్ పరిధిలోని పోలీస్ స్టేషన్ పరిధిలలో పలు పోలీస్ స్టేషన్ల వారిగా పట్టుబడిన వారిగా సంబంధింత పోలీస్ స్టేషన్ అధికారులు కౌన్సిలింగ్ నిర్వహించి వారిని గురువారం జిల్లా కోర్టులో హజరు పర్చగా వారికి స్పెషల్ జుడిషియల్ 2వ క్లాస్ మెజిస్ట్రేటు నూర్జహన్ బేగం జైలు శిక్ష విధించినట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం నుండి ప్రకటన విడుదల చేశారు.టౌన్ 2 పి.యస్ పరిధిలోని ఎమ్.డి. అసాద్ హైమద్, స్వస్థలం నాగారాం, నిజామాబాదు 1 రోజు జైలు శిక్ష, టౌన్ 5 పి.యస్ పరిధిలోని బద్ది భూమయ్య, స్వస్థలం: సిర్పూర్ గ్రామం, ముగ్పాల్ మండలంకు 1 రోజు జైలు శిక్ష, మాక్లూర్ పి.యస్ పరిదిలోని నిమ్మల చిన్న ఒడ్డెన్న, స్వస్థలం: ఒడ్యాట్ పల్లి, మాక్లూర్ మం॥కు 1 రోజు జైలు శిక్ష,మాక్లూర్ పి.యస్ పరిధిలోని చాచేవార్ ప్రదీప్ స్వస్థలం పిప్రి కాలని, బైంసా మండలంకు 2 రోజుల జైలు శిక్ష,ముగ్పాల్ పియస్. పరిధిలోని అదరంగి సాయిలు, స్వస్థలం: కంజర్ గ్రామం ముగ్సాల్ మం॥కు 1 రోజు జైలు శిక్ష,ముగ్పాల్ పి.యస్ పరిధిలోని సి. హెచ్, స్వామీ గౌడ్ ,స్వస్థలం: రాణాకుర్దు గ్రా॥ ముగ్సాల్ మం॥ 1 రోజు జైలు శిక్ష, నిజామాబాద్ రూరల్ పి.యస్ పరిదిలోని ప్రకాశ్ నారాయణ్, మారుతి నగర్కు 2 రోజులు జైలు శిక్ష, నిజామాబాద్ రూరల్ పి.యస్ పరిధిలోని వి. ధయాకర్, స్వస్థలం ఆదర్శనగర్కు 1 రోజు జైలు శిక్ష, నిజామాబాద్ రూరల్ పి.యస్ పరిధిలోని ఎమ్. భూమయ్య, స్వస్థలం గౌతం నగర్కు 2 రోజుల జైలు శిక్ష, జక్రాన్ పల్లి పి.యస్ పరిదిలోని ఇంధూర్ నాగరాజు, స్వస్థలం ముగ్పాల్ మండలం కు 2 రోజుల జైలు శిక్ష, సిరికొండ పి.యస్ పరిధిలోని బండి విజయ్ స్వస్థలం సిరికొండకు 2 రోజులు జైలు శిక్ష,
సిరికొండ పి.యస్ పరిధిలోని ఎండ్ల రాఖేష్, స్వస్థలం, సిరికొండకు 2 రోజులు జైలు శిక్ష, సిరికొండ పి.యస్ పరిధిలోని దుబ్బాక రాజ్ కుమార్, స్వస్థలం సిరికొండకు, 2 రోజులు జైలు శిక్ష,సిరికొండ పి.యస్ పరిధిలోని అల్లెపు రమేష్, స్వస్థలం పెద్ద వాల్గోట్కు 2 రోజులు జైలు శిక్ష,సిరికొండ పి.యస్ పరిధిలోని బందెల ధర్మవురి స్వస్థలం సిరికొండకు 2 రోజులు జైలు శిక్ష, సిరికొండ పి.యస్ పరిధిలోని నాయుడి సాయి, స్వస్థలం కోండూరు గ్రామం సిరికొండకు 2 రోజులు జైలు శిక్ష,సిరికొండ పి.యస్ పరిధిలోని సుంకవక్క నర్సయ్య, స్వస్థలం పందిమడుగు గ్రా॥ సిరికొండకు 2 రోజులు జైలు శిక్ష,సిరికొండ పి.యస్ పరిధిలోని బదాల భాస్కర్, స్వస్థలం చిన్నవాల్లోట్ గ్రా॥ సిరికొండకు 2 రోజులు జైలు శిక్ష విధించినట్లు తెలిపారు.