2021-22 ములుగు బుక్క్ ఆవిష్కరించిన మంత్రి సత్యవతి రాథోడ్

నవతెలంగాణ -తాడ్వాయి
మేడారంలో పోడు పట్టాల అనంతరం గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, రెడ్కో చైర్మన్ సతీష్ రెడ్డి, ములుగు జిల్లా చైర్మన్ నాగజ్యోతి, గ్రంథాలయ చైర్మన్ గోవింద నాయక్, కలెక్టర్ కృష్ణాదిత్య, పిఓ అంకిత్ గార్ల తో కలిసి డిస్టిక్ హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటటిక్స్ 2021- 22 ములుగు జిల్లా పుస్తకాన్ని ఆవిష్కరించారు. అభివృద్ధి ప్రణాళికలు రూపొందించుటకు ఉపయోగపడే విధంగా గ్రామాల వారిగా గణాంకాలను పారదర్శకంగా తయారు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జడ్పీసీలు ఎంపీపీలు ఎంపీటీసీలు సర్పంచులు జిల్లా అన్ని శాఖల అధికారులు అధికారి లక్ష్మీనారాయణ, ఉప గణాంక అధికారి, మండల ప్రలిక ఘనంగా అధికారులు నాగరాజు, శ్రీనివాస్, ప్రసాద్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.