యూనివర్సిటీలో వడ్డే ఓబన్న 207 జయంతి ఉత్సవాలు..


నవతెలంగాణ డిచ్ పల్లి: భారతీయ చత్రపతి పూలే జాగృతి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో గురువారం వడ్డే ఓబన్న 207 జయంతి ఉత్సవాలను తెలంగాణ యూనివర్సిటీలో ఘనంగా నిర్వహించారు. స్వాతంత్ర సంగ్రామంలో ప్రధాన భూమిక పోషించి దేశానికి స్వతంత్రం రావడానికి కీలక పునాదులు ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించి నట్లు లక్ష్మీ నారాయణ పేర్కొన్నారు.