జుక్కల్ నియోజకవర్గంలో 255 పోలింగ్ కేంద్రాలు

– 2,02,887 ఓటర్లు, మహిళల సంఖ్య1,03,354 పురుషుల సంఖ్య99,524
నవతెలంగాణ – మద్నూర్
ప్రస్తుతం జరుగుతున్న జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా జుక్కల్ నియోజకవర్గం లో మొత్తం 255 పోలింగ్ కేంద్రాలు ఉండగా వీటి పరిధిలో మొత్తం ఓటర్ల సంఖ్య2,02,887 వీటి పరిధిలో మహిళల ఓటర్ల సంఖ్య1,03,354 పురుషుల ఓటర్ల సంఖ్య99,524 ఉన్నట్లు జుక్కల్ నియోజకవర్గం అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.