నవతెలంగాణ – శంకరపట్నం
శంకరపట్నం మండల పరిధిలోని కేశవపట్నంలో శ్రీ కేశవ మహిళా పొదుపు సంఘం 25 వార్షిక మహాసభ సమితి అధ్యక్షులు మొర పావని ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు.ఈ సమావేశానికి సంఘం అధ్యక్షులుగా గోదారి ఉమాదేవి ఘనుకురాలు నాల్యం భాగ్యలక్ష్మి సంఘం లెక్కలు చదివి వినిపించారు. ఈ సందర్భంగా పాలకవర్గ సభ్యులు 11 మంది హాజరైనారు. ముద్దమల్ల రోజా,కవిత,సరోజన, కేత,రత్న,లక్ష్మి,లక్ష్మి భాగ్యలక్ష్మి,కళ్యాణి,జ్యోతి సమితి ఉపాధ్యక్షులుగా
బక్కి సునీత,గనుకులుగా వంగ లావణ్య,కేశవపట్నం సంఘం ఉపాధ్యక్షులు రామగిరి భవాని మెట్పల్లి సంఘం అధ్యక్షులు కొండ దీప్తిలుపాల్గొన్నారు.