– చేసుకున్న తుంగతుర్తి బాలుర గురుకుల పాఠశాల విద్యార్థులు..
నవతెలంగాణ- తుంగతుర్తి: పాఠశాల స్థాయిలో విద్యార్థుల ప్రతిభను గుర్తించేందుకు చెకుముకి టాలెంట్ టెస్ట్ ఎంతో ఉపయోగపడుతుందని మండల కేంద్రంలోని బాలుర గురుకుల పాఠశాల/కళాశాల ప్రిన్సిపాల్ సతీష్ అన్నారు.మంగళవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి చెకుముకి( ఫిబ్రవరి 9 నుండి 11 వరకు) జనగాంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో తమ పాఠశాల విద్యార్థులు ద్వితీయ స్థానం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మాట్లాడారు.ఈ సందర్భంగా విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తి పెంపొందించేందుకు,వారిలో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికితీయడానికి,శాస్త్రీయ ఆలోచన,పరిశీలన,శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడానికి,శాస్త్రవేత్