గ్రామీణులకు ఉపాధి లేకుండా చేస్తున్న బీజేపీ ప్రభుత్వం..

– ఎమ్మెల్సీ కవిత ను కలిసిన ఉపాధి హామీ పథకం సంఘాల ప్రతినిధులు
– ఉపాధి హామీ పథకం అమలుకు కనీసం రూ.2.72 లక్షల కోట్లు అవసరం ఉండగా, బడ్జెట్ లో కేవలం
 – రూ.60 వేల కోట్లు కేటాయించిన బీజేపీ ప్రభుత్వం ఎమ్మెల్సీ కవిత
నవతెలంగాణ-కంటేశ్వర్
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ‌పథకాన్ని నిర్వీర్యం చేసి పేదల పొట్టగొట్టేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. బుధవారం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో ఉపాధి హామీ పథకానికి నిధుల కేటాయింపు భారీగా తగ్గడమే ఇందుకు నిదర్శనమని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఎమ్మెల్సీ కవిత  హైదరాబాద్ లోని నివాసంలో ఉపాధి హామీ పథకం సంఘం ప్రతినిధులతో సమావేశమయ్యారు.
బుధవారం ప్రకటించిన బడ్జెట్ లో ఉపాధి హామీ పథకానికి కేంద్రం కేవలం రూ.60 వేల కోట్లు ‌కేటాయించిందన్న ఎమ్మెల్సీ కవిత, గత ఐదేళ్ల బడ్జెట్ లో ఇదే అతి తక్కువ అని విమర్శించారు. 2020-21 Rs.1,10,000 కోట్లు, 2021-22: Rs 98,000కోట్లు, 2022-23: Rs 89,400కోట్లు, 2023-24: 60,000కోట్లు కేటాయించి, దశల వారీగా ఉపాధి హామీ పథకానికి బీజేపీ ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ఉపాధి హామీ పథకం అమలుకు కనీసం రూ.2.72 లక్షల కోట్లు అవసరం ఉండగా, బడ్జెట్ లో కేవలం రూ.60 వేల కోట్లు కేటాయించడం దేనికి సంకేతమని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు.
గత తొమ్మిదేళ్లలో గ్రామీణ ప్రాంతాలలో కొత్తగా ఎలాంటి ఉపాధి అవకాశాలు కల్పించని బీజేపీ ప్రభుత్వం, ఉన్న ఉపాధి కార్యక్రమాలను‌ సైతం అమలు చేయడం లేదన్నారు. ప్రజలకు వీలైనంత ఎక్కువగా ఉపాధి అవకాశాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సహకరించడం లేదని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. ఉపాధి హామీ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రవీణ్, ఉపాధి హామీ పథకం జేఏసీ చైర్మన్ యలబద్రి లింగయ్య, కో చైర్మన్ వెంకట్ రామ్ రెడ్డి, విజయ్ కుమార్, రఘు, సర్దార్ సింగ్ , అంజి రెడ్డి,  సుదర్శన్ మరియు ప్రతినిధులు పాల్గొన్నారు.

Spread the love
Latest updates news (2024-07-03 02:14):

ills that work like viagra Ls7 at walmart | dysfunction erectile pdf anxiety | how often can you grL take viagra in one day | herbal testosterone most effective | how to use a male yCO enhancement pump | why does cialis cost so much kFO | erectile dysfunction uzD disease process | can i0F you take sildenafil for erectile dysfunction and pah | rlx male enhancement Rt4 reviews | african lip most effective extension | best way hcU to get a longer penis | can a ureteral stent cause erectile rqI dysfunction | pJF does lisinopril give you erectile dysfunction | manhood max male enhancement enlargement HFA | are pine nuts good QoL for erectile dysfunction | what to take SwM to get an erection | supplements for men sex Po7 drive | cold fingers and erectile nQD dysfunction | E5O do male enhancement pills affect pregnancy | herbal ignite cbd vape | cbd cream mv7 pill reviews | xanogen male enhancement free zfD trial | erectile dysfunction fpD causes and cures pdf | z2X rescription testosterone cream brands | real way uVg to increase your size | genuine male specific diseases | 6XP violent treatment of erections | Bcb can antibiotics cure with erectile dysfunction | viagra like drugs over the Vso counter | 72hp male OHy enhancement reviews | male enhancement pills high blood pressure hRi | how to FQf use ginger for sex | online sale erection helper | increase genuine female labido | 21 year old with erectile 3jy dysfunction | BwB how does a viagra work | how to reduce glans sensitivity after circumcision Isn | best cbd cream men sex | viagra 50 mg genuine | chasing Ght the cure erectile dysfunction | horney goat weed amazon dJn | make your penis SvM thicker | cbd ointment qCk erectile dysfunction | diclofenac and KI4 erectile dysfunction | masturbating hair loss official | can i get va disability for erectile 7Xv dysfunction | how long before sex GKo take viagra | older age impotence doctor recommended | how to increase sex in women LXe | oems about uPf male enhancement