ఎస్బీఐ (స్కేల్ 2) బ్రాంచ్ లో 36 మంది అర్హులు

36 people are eligible in SBI (Scale 2) branch

– ఐదుగురికి అప్పు మాఫీ – మేనేజర్ నవీన్ చంద్

నవతెలంగాణ – అశ్వారావుపేట
నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట భద్రాచలం రోడ్ లో గల ఎస్బీఐ స్కేల్ 2 బ్రాంచ్ లో 36 మంది పంట ఋణ గ్రహీతలు ఉన్నారని మేనేజర్ జీ.నవీన్ చంద్ తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన ఋణం మాఫీ ప్రకారం 5 అర్హులు గా ప్రకటించి రూ.3,85,718 లు మాఫీ చేసిందని వివరించారు.