నవతెలంగాణ – భువనగిరి
భువనగిరి పార్లమెంట్ ఎన్నికలలో వివిధ పార్టీలు స్వతంత్ర అభ్యర్థులుగా 39 మంది పోటీలో ఉన్నారు.ఐత రాజు బహుజన్ సమాజ్ పార్టీ, అమ్మిరెడ్డి రవికిరణ్ రెడ్డి స్వతంత్ర, అనిల్ కుమార్ గాదెపాక స్వతంత్ర, భాష బోయిన లక్ష్మయ్య స్వతంత్ర, బొల్లారం బాలరాజు స్వతంత్ర, భూష్పాక వెంకయ్య స్వతంత్ర, చామల కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్, ధరావత్ గోపీనాయక్ స్వతంత్ర, డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ బిజెపి, ఎర్ర సూర్యం విడుదలై చిరుతగిల్ కచ్చి, జంగా @పులిపాక సుజాత స్వతంత్ర, కదిరే కిరణ్ బహుజన రిపబ్లిక్ పార్టీ, కందాడి మైపాల్ రెడ్డి టీఆర్పి, కండె రామరాజు స్వతంత్ర, కారింగుల యాదగిరి స్వతంత్ర, కరుణాకర్ రెడ్డి నల్ల జై భారత్ నేషనల్ పార్టీ, కొంగరి లింగస్వామి ధర్మ సమాజ్ పార్టీ, కొంగరి మల్లయ్య స్వతంత్ర, కొత్రోజు శ్రీనివాస్ నేషనల్ మహాసభ, క్యామ మల్లేశం బి ఆర్ ఎస్, మహమూద్ జహంగీర్ సిపిఎం, మల్లెపోయిన పరమేష్ స్వతంత్ర, మెడవత్ చందు స్వతంత్ర, మొరగాడి కృష్ణ స్వతంత్ర, మసునూరి గణేష్ పిరమిడ్ పార్టీ, బత్తి నరేష్ స్వతంత్ర, వేముల నరేందర్ జై స్వరాజ్ పార్టీ, నర్రి స్వామి కురుమ స్వతంత్ర, నూనె వెంకటస్వామి బహుజన లెఫ్ట్ పార్టీ, పెంట నరేష్ బహుజన ముక్తి పార్టీ, పూస శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణ సమితి, పులిగిల్ల బిక్షపతి నేషనల్ నవ క్రాంతి పార్టీ, రచ్చ సుబ్బారెడ్డి సోషలిస్ట్ పార్టీ ఇండియా, తాళ్లపల్లి రమేష్ అలియాన్స్ ఆఫ్ డెమోక్రటిక్ , సదానంద రెడ్డి పీపుల్స్ ప్రొటెక్షన్ పార్టీ, తరిగొప్పుల మహేందర్ సోషల్ జస్టిస్ పార్టీ ఇండియా, ఉదారి మల్లేశం స్వతంత్ర, వరికుప్పల కృష్ణ, స్వతంత్ర లంగిడి వెంకటేశ్వర్లు, ప్రజావాణి పార్టీ అభ్యర్థులు బరిలో ఉన్నారు. 12 మంది అభ్యర్థులు సోమవారం తమ నామినేషన్ ఉపసంహరించుకున్నారు.