కాంగ్రెస్ లో చేరిన 50మంది వైఎస్ఆర్టీపీ కార్యకర్తలు

నవతెలంగాణ-కంటేశ్వర్
హైదరాబాద్ లోని గాంధీభవన్ లో టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, నిజామాబాద్ నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశ వేణు ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరానికి చెందిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ నగర అధ్యక్షులు ప్రవీణ్, యూత్ అధ్యక్షులు సంతోష్, బీసీ అధ్యక్షులు రవి  వారితో పాటు 50 మంది కాంగ్రెస్ పార్టీలో శుక్రవారం చేరడం జరిగింది.