7.2 శాతం పెరిగిన చైనా రక్షణ బడ్జెట్‌

– వరసగా ఎనిమిదో ఏడాది కూడా సింగిల్‌ డిజెట్‌ పెరుగుదలే
బీజింగ్‌ : 2023లో చైనా వార్షిక రక్షణ బడ్జెట్‌ 7.2 శాతం పెరిగింది. దీంతో చైనా వార్షిక రక్షణ బడ్జెట్‌ వరసగా ఎనిమిదో ఏడాది కూడా సింగిల్‌ డిజెట్‌ పెరుగుదలే నమోదు చేసింది. ఆదివారం ముసాయిదా బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. దీని ప్రకారం ఏడాది చైనా రక్షణ బడ్జెట్‌ 1.5537 ట్రిలియన్‌ యాన్‌లు (సుమారు 224.79 బిలియన్ల అమెరికా డాలర్లు). ఈ ముసాయిదా బడ్జెట్‌ను ప్రస్తుతం జరుగుతున్న చైనా జాతీయ లెజిస్లేటర్‌ సమావేశాల్లో ఆదివారం ప్రవేశపెట్టారు. గత ఏడాది బడ్జెట్‌ పెరుగుదల 7.1 శాతంగా ఉంది. ఏది ఏమైనా…అమెరికా రక్షణ బడ్జెట్‌తో పోలిస్తే చైనా రక్షణ బడ్జెట్‌ నాలుగింట ఒక వంతు మాత్రమే. ఈ ఏడాది అమెరికా రక్షణ బడ్జెట్‌ దాదాపు 858 బిలియన్ల అమెరికా డాలర్లు అనే విషయం తెలిసిందే. తలసరిఆదాయం పరంగా చూస్తే అమెరికా చేస్తున్న రక్షణ వ్యయంలో పదహారవ వంతు మాత్రమే చైనా రక్షణ వ్యయం ఉంటుంది. చైనా రక్షణ బడ్జెట్‌ పెంపు ‘సముచితమైనది, సహేతుకమైనది’ అని 14వ నేషనల్‌ పీపుల్స్‌్‌ కాంగ్రెస్‌ మొదటి సెషన్‌ ప్రతినిధి వాంగ్‌ చావో తెలిపారు. సంక్లిష్టమైన భద్రతా సవాళ్లను ఎదుర్కొవడానికి, చైనా తన ప్రధాన బాధ్యతలను నెరవేర్చడానికి ఈ పెంపు అవసరమని అన్నారు. రక్షణవ్యయాన్ని ఎంత పెంచినా.. సాయుధ బలగాలను ఎంత ఆధునీకరించినా.. చైనా ఎప్పుడూ ఆధిపత్యాన్ని, విస్తరణను, తన ప్రభావాన్ని పెంచడాన్ని కోరుకోదని చెప్పారు. సుమారు 800 విదేశీ సైనిక స్థావరాలు, 159 దేశాల్లో 1,73,000 సైనికులను మోహరించిన అమెరికాకు విరుద్ధమైన విధానాన్ని చైనా అనుసరిస్తుందని చెప్పారు. చైనా రక్షణ వ్యయం బహిరంగంగా, పారదర్శకంగా ఉంటుందని చెప్పారు. ఐక్యరాజ్య సమితికి ప్రతీ ఏడాది చైనా తన సైనిక ఖర్చులపై నివేదికలను సమర్పిస్తోందని తెపారు. ‘చైనా భవిష్యత్‌ మొత్తం ప్రపంచంతో ముడిపడి ఉంది. చైనా సైనిక ఆధునీకరణ ఏ దేశానికి ముప్పు కలిగించదు. ప్రాంతీయ స్థిరత్వం, ప్రపంచ శాంతిని రక్షించడానికి సానుకూల శక్తిగా మాత్రమే చైనా ఉంటుంది’ అని వాంగ్‌ చెప్పారు.

Spread the love
Latest updates news (2024-07-07 08:58):

below average penis free shipping | cyberknife prostate FH0 cancer erectile dysfunction | what herbs can delay male orgasm Uvq | 734 red monster male enhancement pills | decreased libido yRw and erectile dysfunction testosterone | single bump on shaft of jz5 penis | tips on good Y8m sex | does a cortisone shot in the hip affect erectile dysfunction Uvo | male xEo enhancement testosterone boosters | Egr what to take to last longer in bed | stamina rx pills near me fko | does XA1 low blood pressure cause erectile dysfunction | sex online sale formula | free trial high performance tablets | over the counter 9MX viagra reddit | official hard boners | where is place to buy male KcE enhancement | viagra prank on Czi boyfriend | j9k extended male enhancement price | how fast does viagra kick in EB1 | viagra anxiety porn gay | can erectile id2 dysfunction cause physical health problems | exercises to Rjh make your peni bigger naturally | sd5 herbal remedies for libido | testosterone enhancing herbs most effective | sleep disorder after male enhancement I4a pills | online sale viagra pills | for sale whats a cock | top rated eir male libido pills | for sale bo3pactahne | what the best vL2 time before sex to take viagra | does testosterone COG come in pill form | how to wear penis Qpw sleeve | ics of ORH g spots | dr phil and jS3 tom selleck ed pill | most effective roman website | most effective lant viagra price | facts about the human penis v8d | does dxm cause lW5 erectile dysfunction | are penis enlargement pills a Eks scam | can you take viagra ai4 with doxycycline | supplements to increase endurance FQ9 | lan KoK b pill walgreens side effects | dhea testosterone synthesis online shop | gay viagra for sale challenge | libido herbs official | uOz is viagra connect available in the us | dhea online shop dangers | free trial surgical penis enhancement | do girls like big dicks deH or small dicks