
మండలంలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలాల్లో, ప్రభుత్వ, ప్రయివేట్ కార్యాలయాలలో ఆదివారం 76 వ ఘనతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించచారు. ఈసందర్బంగా తహసీల్దార్ కార్యాలయం లో తహసీల్దార్ సరోజపావని, ఎంపిడీ ఓ కార్యాలయం లో సుదీర్ కుమార్, విద్యావనరుల కేంద్రం లో ఎంఈఓ తరిరాము, పీఏసీఎస్ కార్యాలయం లో ఛైర్మెన్ గుంటుక వెంకట్ రెడ్డీ, ప్రాథమిక ఆరోగ్యకేంద్రం లో డాక్టర్ నగేష్, గ్రామ పంచాయతీ కార్యాలయం లో కార్యదర్శి విజయ్ కుమార్, మహిళా సమాఖ్యకార్యాలతదితరులు ఉన్నారు. యం లో ఏపీఎం లలిత జాతీయ జెండాలను ఎగుర వేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ దండ శ్రీనివాస్ రెడ్డి, పీఏసీఎస్ వైస్ ఛైర్మెన్ పబ్బు యాదగిరి, సూపర్ వైజర్ సువర్ణ కుమారి, మాజీ ఎంపీటీసీ పులిమాల కృష్ణారావు, సామాజిక కార్యకర్త తగరం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.