76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా తొగుట పోలీస్ స్టేషన్ లో సీఐ ఎస్కే లతీఫ్, పీహెచ్సి వైద్య అధికారి డాక్టర్ రాధా కిషన్, ఐకేపీ కార్యాలయం వద్ద ఏపీఎం శ్రీనివాస్, వ్యవసాయ మార్కెట్ కార్యా లయం వద్ద కార్యదర్శి శ్రీనివాస్, విద్యుత్ ఏఈ శ్రీధర్, ఎంపీడీఓ శ్రీనివాస్ రెడ్డి, పశు వైద్య అధికారి డాక్టర్ రమేష్, తహసిల్దార్ కార్యాలయం ముందు తహసిల్దార్ శ్రీకాంత్ జాతీయ జెండాను ఆవిష్క రించారు. రాంపూర్ జూనియర్ కళాశాలలో ప్రిన్స్ పాల్, రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలో ప్రిన్సిపాల్, మండల వ్యాప్తంగా ఉన్నత, ప్రాథమికోన్నత, ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు, అంగన్వాడి పాఠశాలల్లో టీచర్లు, తొగుట వడ్డెర కాలనీ 4వ అంగన్వాడి సెంటర్లో, వివిధ రాజకీయ పార్టీ నాయకులు, యువజన సంఘాలు 76వ గణతంత్ర దినోత్సవాన్ని జాతీయ జండాను అవి ష్కరించారు.
– మండల కేంద్రంలో కాన్గల్ సొసైటీ కార్యాలయం ఆవరణలో సొసైటీ చైర్మన్ కన్నయ్య గారి హరికృష్ణ రెడ్డి జాతీ య జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ మాట్లాడుతూ స్వాతం త్రం ఏర్పాటు అనంతరం దేశ ప్రజల అభివృద్ధికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో రాజ్యాంగా న్ని గొప్ప విష యం అన్నారు. దేశ ప్రజల సంక్షేమం తో పాటు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి భారత రాజ్యాంగం ఎంతగానో దోహద పడుతుంద న్నారు. రానున్న రోజులలో దేశ ప్రజల అభివృద్దె లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందు చూపు తో పని చేయాలని అన్నారు.అనంతరం రైతు లకు, మండ ల ప్రజలకు 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్ష లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ యాదగిరి, డైరెక్టర్లు నారాయణరెడ్డి, మహిపాల్ రెడ్డి, శ్రీధర్, సీఈఓ గంగారెడ్డి, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.