800.. పంపిణీ హక్కులు శ్రీదేవి మూవీస్‌ సొంతం

800.. distribution rights Owns Sridevi Moviesలెజెండరీ క్రికెటర్‌, టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్‌ శ్రీలంకన్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ ముత్తయ్య మురళీధరన్‌ జీవితం ఆధారంగా రూపొందుతున్న సినిమా ‘800’. మూవీ ట్రైన్‌ మోషన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. మురళీధరన్‌ పాత్రలో ‘స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌’ ఫేమ్‌ మధుర్‌ మిట్టల్‌, మురళీధరన్‌ భార్య మదిమలర్‌ పాత్రలో మహిమా నంబియార్‌ నటిస్తున్నారు.
ఈ చిత్రానికి ఎంఎస్‌ శ్రీపతి దర్శకులు. బుకర్‌ ప్రైజ్‌ (2022) పురస్కార గ్రహీత షెహన్‌ కరుణతిలకతో కలిసి ఆయన స్క్రిప్ట్‌ అందించారు. ‘800’ ఆలిండియా పంపిణీ హక్కులను నిర్మాత, శ్రీదేవి మూవీస్‌ అధినేత శివలెంక కష్ణప్రసాద్‌ సొంతం చేసుకున్నారు. తమిళంలో రూపొందించిన ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా నిర్మాత శివలెంక కష్ణప్రసాద్‌ మాట్లాడుతూ, ‘ఈ బయోపిక్‌లో నిజ జీవితంలో ఆయన ఎదుర్కొన్న ఎన్నో సంఘటనలు, ఎత్తుపల్లాలు భావోద్వేగభరితంగా ఉంటాయి. అటువంటి పరిస్థితులను అధిగమిస్తూ… 800 వికెట్లు తీసి వరల్డ్‌ రికార్డ్‌ సాధించిన ఘనత మురళీధరన్‌ సొంతం. బాల్యం నుంచి ఆయన పడిన స్ట్రగుల్స్‌, ఆయన జర్నీ అంతా సినిమాలో ఉంటుంది. ఇటువంటి చిత్రాన్ని ఆలిండియాలో పంపిణీ చేసే అవకాశం రావడం అదష్టంగా భావిస్తున్నాను. సినిమా చిత్రీకరణ పూర్తయింది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు కూడా పూర్తి కావస్తున్నాయి. రీ రికార్డింగ్‌, గ్రాఫిక్‌ వర్క్స్‌ తుది దశలో ఉన్నాయి. సెప్టెంబర్‌లో ట్రైలర్‌, అక్టోబర్‌లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అని చెప్పారు.

Spread the love
Latest updates news (2024-07-07 06:41):

rhino 25 pill reviews WWQ | true online shop penis enhancement | does stretching fes help erectile dysfunction | essential oils sex for sale | how to have better orgasms 2Yh male | art of the YKc penis | GI8 otc lower blood pressure | x 9hl tra maxx booster ayurveda | jhw erectile dysfunction for years | to last zxk longer in bed | JjB cvs viagra para mujer | fre anxiety esex | hemorrhoids hOI causing erectile dysfunction | roses craigslist genuine | uTK reviews for male enhancement pills | inguinal hernia surgery and erectile Ocz dysfunction | why CWF do i get so horny right before my period | cbd cream lady pleasure | woman labido for sale booster | who has the cheapest viagra P5q | YM8 how to get a penis | international index of dMr erectile dysfunction questionnaire | online sale score sex | generic qcD viagra yellow pill | make q56 your penis more sensitive | n9s germany nubian niubian male enhancement pills revewis | revatio vs viagra online sale | what vitamins HGI help with erectile dysfunction | erectile dysfunction expert willow jn7 grove pa | define hardon most effective | best sex pills for men DAL | all natural herbs pills for 9XT erectile dysfunction | aizen power male enhancement aul pills | x out side i03 effects | how to overcome erectile dysfunction and jy4 premature ejaculation naturally | does D44 viagra cause cancer | how to strong panis MRn | can pilots take YLD viagra | crazy drugs website free shipping | fluoxetine erectile dysfunction low price | can a low ecQ heart rate cause erectile dysfunction | how much does viagra cost uk G0G | how do Ulm you get viagra pills | natural penis online sale cream | free shipping viagra vente libre | blue pill n0P f 83 | can HQd u get birth control at walmart | viagra for sale timing | TAl natural replacements for adderall | best sexual experiences online shop