మూడు సంవత్సరాలకు ఒకసారి వచ్చే అధిక దొండ మైన శ్రావణ మాసం సందర్బంగా డోంగ్లి మండలంలోని మోగా గ్రామంలో నెల రోజులపాటు రాత్రి 7.00 గంటలనుండి 8.00 గంటలవరకు శివ పాట్ మళ్ళీ 9.00గంటలనుండి 12.00 గంటలవరకు శివబజన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు శ్రావన మాసం ముగింపు సందర్బంగా శనివారం నాడు మోగా గ్రామంలో అన్నదానం పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సూర్యకాంత్ పటేల్ ఎంపిటిసి కుటుంబీకులు గ్రామ పెద్దలు గ్రామస్తులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.