ఏ.వి. ఆర్ట్స్, సైన్స్ అండ్ కామర్స్ కళాశాల తెలుగు శాఖ, యాద శంకర మెమోరియల్ ఫౌండేషన్ హైదరాబాద్ సంయుక్త నిర్వహణలో ‘చాటువులు-చమత్కారాలు -సమాలోచన’ జాతీయ సదస్సు అక్టోబర్ చివరి వారంలో రెండు రోజులు నిర్వహించనున్నారు. ఈ సదస్సుకు దేశంలోని విశ్వవిద్యాలయ తెలుగు శాఖల ఆచార్యులనూ, తెలుగు రాష్ట్రాల డిగ్రీ కళాశాల తెలుగు అధ్యాపకులనూ, పరిశోధక విద్యార్థులనూ, ఆసక్తి గల అందరి నుంచి పరిశోధన పత్రా లను కోరుతున్నాం. సంగ్రహ పత్రాలు సెప్టెంబర్ 30లోపుchatuvulu.chamatkaralu. 2023@gmail.com పంపించవచ్చు. వివరాలకు 9347225379, 9849071105 నందు సంప్రదించగలరు.