– ఎమ్మెల్యే మెతుకు ఆనంద్
నవతెలంగాణ-ధారూరు
గత పాలనలో కన్నీళ్లు మన పాలనలో సాగు, తాగు నీళ్లు అని ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు. మండల పరిధిలోని ధారూర్, స్టేషన్ ధారూర్, దోర్నాల్, మున్నూరు సోమారం, జీడిగడ్డ తండా గ్రామాల నుండి మాజీ ఎంపీటీసీ దస్తయ్య, రాములు నాయక్, బావుసింగ్ తోట నర్సిములు, రాములు, శ్రీనివాస్, గోపాల్, ఎల్లయ్య, అ నంతయ్య, పాండు, బబ్లు, వీరు, శ్రీను, లోకేష్, నవీన్, వి నోద్, రమేష్, కృష్ణ, హుస్సేన్ వారి అనుచరులు కాం గ్రెస్‌ల నుండి 140 మంది బీఆర్‌ఎస్‌లో ఎమ్మెల్యే మెతు కు ఆనంద్ సమక్షంలో చేరారు. పార్టీ కండువా కప్పి ఎమ్మెల్యే పార్టీలోకి ఆహ్వానించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలున్నారు.