
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆడపడుచులకు దసరా పండుగ సందర్భంగా చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా గురువారం హుస్నాబాద్ లోని శివాజీ నగర్, గోదాం గడ్డలో మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బొజు రమా రవీందర్ కౌన్సిలర్, ఐలేని శంకర్ రెడ్డి, యండి అయూబ్ కోఆప్షన్ సభ్యులు, వార్డ్ ఆఫీసర్లు, మెట్మ ఆర్పీలు వార్డు మహిళలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు